MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Anushka Shetty: డైరెక్టర్ ఆ మాట అన్నాడని హోటల్ నుంచి నేరుగా జిమ్ కి వెళ్లిన అనుష్క..దెబ్బకు నయనతార అవుట్

Anushka Shetty: డైరెక్టర్ ఆ మాట అన్నాడని హోటల్ నుంచి నేరుగా జిమ్ కి వెళ్లిన అనుష్క..దెబ్బకు నయనతార అవుట్

అనుష్క శెట్టి టాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరు. నటనలో ఆమెకి తిరుగులేదు. డైరెక్టర్ కి ఇచ్చిన మాట కోసం అనుష్క ఒక సందర్భంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 16 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anushka Shetty
Image Credit : Asianet News

Anushka Shetty

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొన్ని చిత్రాల్లో గ్లామరస్ రోల్స్ చేసింది. కొన్ని సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్, మరికొన్ని నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసింది. సినిమా విషయంలో అనుష్క డెడికేషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నమ్మితే ఆ చిత్రం కోసం నయనతార ఎంత దూరమైన వెళుతుంది అని ఇండస్ట్రీలో అంతా ప్రశంసిస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అరుంధతి తర్వాత బిల్లా మూవీలో ఛాన్స్
Image Credit : Asianet News

అరుంధతి తర్వాత బిల్లా మూవీలో ఛాన్స్

అనుష్క కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసింది. అయితే అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ మూవీ మాత్రం అరుంధతి. ఈ మూవీలో అనుష్క పాత్ర ట్రెడిషనల్ గా ఉంటుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనుష్కకి ఒక క్రేజీ కమర్షియల్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ మరేదో కాదు.. ప్రభాస్ బిల్లా.

Related Articles

Related image1
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Related image2
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
35
అనుష్కకి ఓపెన్ గా చెప్పిన డైరెక్టర్
Image Credit : Instagram/@anushkashettyofficial

అనుష్కకి ఓపెన్ గా చెప్పిన డైరెక్టర్

డైరెక్టర్ మెహర్ రమేష్ అనుష్కని నోవాటెల్ హోటల్ లో కలిశారట. నాకు అనుష్క అరుంధతి మూవీ గురించి ఏమీ తెలియదు. అందులో ఆమె లుక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ బిల్లా మూవీలో మాత్రం ఆమె మోస్ట్ గ్లామరస్ గా కనిపించాలి. ఇది స్టైల్, గ్లామర్ ఎక్కువగా ఉన్న చిత్రం. కాబట్టి నీ బెస్ట్ లుక్ కావాలి అని చెప్పా.

45
హోటల్ నుంచి నేరుగా జిమ్ కి..
Image Credit : instagram

హోటల్ నుంచి నేరుగా జిమ్ కి..

హిందీలో ప్రియాంక చోప్రా, తమిళంలో నయనతార చేశారు. వాళ్ళని పట్టించుకోకుండా ఈ మూవీలో నీ బెస్ట్ ఇవ్వాలి అని చెప్పాను. అనుష్కకి నచ్చక పోతే అస్సలు చేయదు. నచ్చితే మాత్రం ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తుంది. నేను అలా చెప్పగానే అనుష్క ఓకె చెప్పింది. తన లుక్ మార్చుకోవడానికి హోటల్ నుంచి నేరుగా జిమ్ కి వెళ్ళింది.

55
నయనతారని మించేలా గ్లామర్
Image Credit : Asianet News

నయనతారని మించేలా గ్లామర్

అది అనుష్క డెడికేషన్ అని మెహర్ రమేష్ ప్రశంసలు కురిపించారు. తమిళంలో నయనతార కంటే గ్లామరస్ గా అనుష్క బిల్లా మూవీలో కనిపించింది అని ప్రశంసలు దక్కాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Recommended image2
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved