MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Bhagyaraj Passed Away: గురువు మరణించిన 17 రోజులకే శిష్యుడు కూడా.. దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత!

Bhagyaraj Passed Away: గురువు మరణించిన 17 రోజులకే శిష్యుడు కూడా.. దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత!

తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన భాగ్యరాజ్ ఈరోజు కన్నుమూశారు. ఈ వార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 27 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దర్శకుడు భాగ్యరాజ్ మృతి
Image Credit : Asianet News

దర్శకుడు భాగ్యరాజ్ మృతి

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ డైరెక్టర్ భారతీరాజా మరణించిన 17 రోజులకే ఆయన శిష్యుడు, దర్శకుడు భాగ్యరాజ్ మరణించారు. చెన్నైలో భాగ్యరాజ్ ఆకస్మికంగా మరణించారు. దీనితో కుటుంబ సభ్యులు, సినిమా ప్రముఖుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
75 సినిమాల్లో నటుడిగా
Image Credit : X

75 సినిమాల్లో నటుడిగా

భాగ్యరాజ్ దర్శకుడిగా మాత్రమే కాకుండా 75 సినిమాల్లో నటుడిగా కూడా రాణించారు. భారతీరాజా తర్వాత తన సినిమాల్లో హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా సమానమైన పాత్రలు ఇచ్చిన దర్శకుడిగా భాగ్యరాజ్ గుర్తింపు పొందారు.

34
దర్శకుడిగా, నటుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా చెరగని ముద్ర
Image Credit : Asianet News

దర్శకుడిగా, నటుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా చెరగని ముద్ర

భాగ్యరాజ్ గుండెపోటు కారణంగా ఆకస్మికంగా మరణించారు. భాగ్యరాజ్ 1953లో కోయంబత్తూర్ సమీపంలోని వెల్లంకోయిల్ అనే గ్రామంలో జన్మించారు. దర్శకుడిగా, నటుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా చెరగని ముద్ర వేశారు.

44
దర్శకుడిగా తొలి చిత్రం
Image Credit : Asianet News

దర్శకుడిగా తొలి చిత్రం

భాగ్యరాజ్ 1979లో సువరిల్లధ చిత్తిరంగళ్ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ మూవీలో కమెడియన్ సుధాకర్ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. భాగ్యరాజ్ కి శరణ్య భాగ్యరాజ్, శంతను భాగ్యరాజ్ ఇద్దరు పిల్లలు సంతానం. ఆయన దర్శకుడిగా తన చివరి చిత్రాన్ని కొడుకు శంతనుతోనే తెరకెక్కించారు. సిద్దు ప్లస్ 2 అనే చిత్రం 2010లో విడుదలైంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image3
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Varanasi Movie: రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారు ?
Recommended image2
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved