MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షారుక్ ని కన్నకొడుకులా భావించిన దిలీప్ కుమార్... పెషావర్ నగరంతో వీరికున్న సంబంధం ఏంటో తెలుసా?

షారుక్ ని కన్నకొడుకులా భావించిన దిలీప్ కుమార్... పెషావర్ నగరంతో వీరికున్న సంబంధం ఏంటో తెలుసా?

బాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. భారత చలన చిత్ర మొదటితరం స్టార్స్ లో ఒకరైన లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ మరణించారు. 98ఏళ్ల దిలీప్ కుమార్ కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. హిందుజా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న దిలీప్ కుమార్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 07 2021, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఇక సూపర్ స్టార్ షారుక్ ఖాన్ దిలీప్ కుమార్ మరణవార్తతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైనట్లు తెలుస్తుంది. దిలీప్ కుమార్ తో షారుక్ ఖాన్ కి ప్రత్యేక అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన మరింతగా ఆవేదన చెందుతున్నారట.

29
షారుక్ ఖాన్ తో దిలీప్ కుమార్ అనుబంధం ఏళ్ల నాటిది. అలాగే వీరిద్దరికి పాకిస్తాన్ లోని పెషావర్ నగరంతో ఓ ఉమ్మడి సంబంధం ఉంది. దిలీప్ కుమార్ జన్మ స్థలం పెషావర్ కాగా, షారుక్ తండ్రి కూడా అక్కడే జన్మించారు.

39
దిలీప్ కుమార్ కి పెషావర్ నగరంలో వందేళ్ల నాటి ఓ పురాతన బంగ్లా ఉంది. ఆ పురాతన బంగ్లాను పాకిస్తాన్ ప్రభుత్వం వారసత్వ సంపదగా ప్రకటించి, స్వాధీనం చేసుకుంది.

49
ఇక షారుక్ ఖాన్ తండ్రి గారైన తాజ్ మొహమ్మద్ ఖాన్ పెషావర్ నగరంలో దిలీప్ కుమార్ పురాతన భవనం ఉన్న ప్రాంతానికి చెందినవాడట. ఆయన అక్కడే పుట్టడం జరిగింది. ఇక షారుక్ ఖాన్ సైతం టీనేజ్ లో ఉన్నప్పుడు పెషావర్ నగరానికి వెళ్లేవాడట. హాలిడేస్ అక్కడే గడిపేవాడట.

59
గతంలో ఓ ఇంటర్వ్యూలో పెషావర్ నగరంలో టీనేజర్ గా తాను గడిపిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అలాగే తన భార్య పిల్లలతో పెషావర్ నగరం చూసిరావాలని కోరిక వ్యక్తం చేశాడు.

69
ఇక దిలీప్ కుమార్ తో షారుక్ ఖాన్ కి ఉన్న అనుబంధం ఏమిటో షారుక్ తన మాటల్లో ఓ సందర్భంలో వివరించారు. ఢిల్లీలో దిలీప్ కుమార్, షారుక్ కుటుంబం ఒకే స్ట్రీట్ లో నివాసం ఉండేవారట. చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే అనేకమార్లు దిలీప్ కుమార్ ని షారుక్ కలిశారట.

79
అలాగే దిలీప్ కుమార్ కి కావలసిన మెడిసిన్ లండన్ లో ఉన్న షారుక్ వాళ్ళ ఆంటీ పంపేవారట. ఒకసారి దిలీప్ కుమార్ ఆఫీస్ కి వెళ్లిన నేను అక్కడ నా ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. ఆ ఫొటోలో ఉంది నేనే, ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నట్లు ఆ ఫోటో చూస్తే అర్థమైంది.

89
కేవలం పరిశ్రమతోనే కాకుండా అంతకు మించిన అనుబంధం మా మధ్య ఉంది. దిలీప్ కుమార్, సైరా భాను నన్ను ఓ కొడుకు భావిస్తారని షారుక్ తెలియజేశారు.

99
అలాగే సైరా భాను కూడా షారుక్ నాకు కొడుకుగా అనిపిస్తాడు. తన జుట్టును సవరిస్తూ ప్రేమగా మాట్లాడడం నాకు చాల ఇష్టం అని తెలియజేశారు. అలా దిలీప్ కుమార్, షారుఖ్ అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved