MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సుకుమార్ పై బన్నీ అనుమానం..ఈ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అంటూ చిరాకుపడ్డ క్రేజీ డైరెక్టర్, ఏం జరిగిందంటే 

సుకుమార్ పై బన్నీ అనుమానం..ఈ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అంటూ చిరాకుపడ్డ క్రేజీ డైరెక్టర్, ఏం జరిగిందంటే 

ముఖ్యంగా సెకండ్ హాఫ్ కథలో సుకుమార్ చేస్తున్న నేరేషన్ పై బన్నీకి నమ్మకం లేదట. కథ ఎటు వెళుతోందో అర్థం కావడం లేదు అని బన్నీ అనుమానం వ్యక్తం చేశారట.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 21 2024, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డైరెక్టర్ సుకుమార్, ఐకాన్  అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఆర్య, ఆర్య 2, పుష్ప తో కలిపి వీరి కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ చిత్రం పుష్ప 2. ఆల్రెడీ ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం రిలీజ్ అయితే థియేటర్స్ లో విధ్వంసం అన్నట్లుగా ఉంది పరిస్థితి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సుకుమార్ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చింది ఆర్య చిత్రంతో. ఆ చిత్రం కోసం సుకుమార్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తొలి చిత్రం కావడంతో నిర్మాతలని ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. అందులో కూడా ఆర్య  అనే చాలా వైవిధ్యమైన ప్రేమ కథ. నిర్మాతలు అంత ఈజీగా ఆ కథని నమ్మలేదు. 

 

36

కాలం చివరకి దిల్ రాజు సుకుమార్ పై నమ్మకం ఉంచారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ని కలసి ఒప్పించారు. సినిమా ప్రారంభం అయిన తర్వాత కూడా కథలో చాలా మార్పులు చేయాల్సి వచ్చిందట. ఈ విషయాని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

46

ముఖ్యంగా సెకండ్ హాఫ్ కథలో సుకుమార్ చేస్తున్న నేరేషన్ పై బన్నీకి నమ్మకం లేదట. కథ ఎటు వెళుతోందో అర్థం కావడం లేదు అని బన్నీ అనుమానం వ్యక్తం చేశారట. సెకండ్ హాఫ్ కథ మార్చమని దిల్ రాజు సుకుమార్ అని దిగితే.. బాబోయ్ ఏంది ఈ టార్చర్.. నాకు ఈ ఇండస్ట్రీ వద్దు.. తిరిగి లెక్చరర్ గా వెళ్లి ప్రశాంతంగా ఉంటాను అని బాధపడ్డారట. 

56

ఆ తర్వాత అల్లు అరవింద్ రంగంలోకి దిగి సుకుమార్ కి మానసికంగా ధైర్యం ఇచ్చి సమస్యని పరిష్కరించినట్లు దిల్ రాజు తెలిపారు. ఆ తర్వాత జగడం చిత్రానికి కూడా సేమ్ సిచ్యువేషన్. సుకుమార్ ఈ కథని బన్నీతోనే చేయాలని అన్నారు. నాకు కథపై డౌట్ ఉంది. బన్నీకి కూడా నచ్చలేదు. దీనితో సుకుమార్ కి నాకు కథ విషయంలో గొడవలు కూడా జరిగాయి. అప్పటికి మేము చాలా క్లోజ్ అయ్యాం. 

66

కానీ ప్రొఫెషనల్ గా ఆర్గుమెంట్స్ జరుగుతుంటాయి. ఒక టైంలో ఈ మూవీ మీరు చేస్తారా చేయరా ? వేరే నిర్మాత రెడీగా ఉన్నారు అని సుకుమార్ ముఖం మీదే అన్నారు. దీనితో ఆ ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకున్నా. నేను అనుకున్నట్లే ఆ సినిమా ఆడలేదు. కానీ నాకు, సుకుమార్ కి పర్సనల్ రిలేషన్ చెడిపోలేదు. జగడం చిత్రానికి రిలీజ్ సమస్య వస్తే తాను ఫిలిం ఛాంబర్ కి వెళ్లి పరిష్కరించినట్లు దిల్ రాజు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
దిల్ రాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved