MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • దిల్ రాజు పరిచయం చేసిన క్రేజీ డైరెక్టర్లు ఇంత మందా.. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నది వీరే..

దిల్ రాజు పరిచయం చేసిన క్రేజీ డైరెక్టర్లు ఇంత మందా.. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నది వీరే..

కథల జడ్జిమెంట్ విషయంలో దిల్ రాజుకి తిరుగులేదు. అందుకే ఆయన డెబ్యూ డైరెక్టర్స్ అయినప్పటికీ వాళ్ళ కథలని పసిగట్టి వారితో సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. దిల్ రాజు పరిచయం చేసిన టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లపై ఒక లుక్ వేద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 23 2024, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.నిర్మాతగా దిల్ రాజు దిల్ చిత్రం నుంచి కెరీర్ ప్రారంభించారు. టాలీవుడ్ ప్రస్తావన వస్తే దిల్ రాజు పేరు తప్పకుండా వినిపిస్తుంది. అంతలా దిల్ రాజు టాలీవుడ్ లో భాగం అయ్యారు. కథల జడ్జిమెంట్ విషయంలో దిల్ రాజుకి తిరుగులేదు. అందుకే ఆయన డెబ్యూ డైరెక్టర్స్ అయినప్పటికీ వాళ్ళ కథలని పసిగట్టి వారితో సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. దిల్ రాజు పరిచయం చేసిన టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లపై ఒక లుక్ వేద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బోయపాటి శ్రీను : భద్ర చిత్రంతో బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయం అయ్యారు. భద్ర చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు బోయపాటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. మాస్ చిత్రాలలో బోయపాటిది సపరేట్ బ్రాండ్. 

37

సుకుమార్ : దిల్ రాజు, సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య చిత్రం ప్రేమకథా చిత్రాలకు సరికొత్త అర్థం చెప్పింది. ఆ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు. 

 

47

వంశీ పైడిపల్లి : ప్రభాస్ మున్నా చిత్రంతో వంశీ పైడిపల్లి టాలీవుడ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వంశి పైడిపల్లి అనేక సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. వంశీ చివరగా తమిళ స్టార్ దళపతి విజయ్ తో వారిసు చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మించింది దిల్ రాజే. 

57

బొమ్మరిల్లు భాస్కర్ : బొమ్మరిల్లు చిత్రంతో ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా భాస్కర్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. అంత సంచలనం సృష్టించిన బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ త్వరగా డౌన్ ఫాల్ అయింది. ప్రస్తుతం భాస్కర్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. కెరీర్ పరంగా ఆయన ఇబ్బందుల్లో ఉన్నారనే చెప్పొచ్చు. 

67

శ్రీకాంత్ అడ్డాల : కొత్త బంగారు లోకం చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల.. కుటుంబ కథా చిత్రాలతో ఫేమస్ అయ్యారు. దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో వచ్చిన మరో చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అద్భుత విజయం సాధించింది. అయితే ఇటీవల శ్రీకాంత్ అడ్డాలకి సరైన హిట్స్ లేవు. ఆయన కెరీర్ కూడా డల్ గా సాగుతోంది. 

77

 

వేణు శ్రీరామ్ : ట్యాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ లో ఓ మై ఫ్రెండ్ చిత్రంతో డైరెక్టర్ గా మారారు. చివరగా వేణు శ్రీరామ్ దిల్ రాజు నిర్మాణంలోనే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved