నెట్ ఫ్లిక్స్ బిగ్ అనౌన్స్మెంట్.. 15 ప్రాజెక్ట్స్ ఒకేసారి!
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ సంస్థలు జోరు పెంచాయి. రిలీజ్ ఆగిపోయిన సినిమాలతో పాటు భారీగా వెబ్ సిరీస్‌లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ 15 ప్రాజెక్ట్స్‌ను ఎనౌన్స్ చేసింది.
గుంజన్ సక్సెనా
ఏ సూటబుల్ బాయ్
బాగ్ బనీ బాగ్
బాంబే బేగమ్స్
క్లాస్ ఆఫ్ 83
డాలీ కిట్టి చమక్ తే సితారే
గిన్నీ వెడ్స్ సన్నీ
కాలీ కుహీ
లుడో
మసబా మసబా
మిస్ మ్యాచ్డ్
రాత్ అకేలీ హై
సీరియస్ మెన్
తూర్బాజ్
త్రిభాంగ్