MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Trisha Krishnan: త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే?

Trisha Krishnan: త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే?

Trisha: సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు 'హనీ' అని ఓ ముద్దుపేరు ఉంది. అయితే ఆపేరుతో పిలిచేది ఆ ఒక్కరేనట. ఈ సీక్రెట్‌ను త్రిష స్వయంగా 'ది కపిల్ శర్మ షో'లో బయటపెట్టారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? తన స్నేహితులు తనను మరో పేరుతో పిలుస్తారని కూడా చెప్పారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 30 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
43 ఏళ్ళ వయసులో కూడా..
Image Credit : Asianet News

43 ఏళ్ళ వయసులో కూడా..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లాంగ్ టైమ్ హీరోయిన్ గా కొనసాగిన తారల్లో త్రిష కూడా ఒకరు. 43 ఏళ్ల వయసులో కూడా త్రిష ఏమాత్రం తగ్గడంలేదు. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారింది త్రిష. ప్రస్తుతం తమిళనాట త్రిష సంచలనాల సెలబ్రిటీగా మారింది. విజయ్ దళపతి సీఎం అయినప్పటి నుంచి త్రిష పేరు ఇండస్టీతో పాటు పొలిటికల్ సర్కిల్ లో కూడా మారు మోగుతోంది. ఆమె గురించి ఏ వార్త వచ్చినా అది వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విజయ్ విడాకులకు త్రిష కారణమా..?
Image Credit : Instagram

విజయ్ విడాకులకు త్రిష కారణమా..?

సౌత్ ఇండియాలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే త్రిష... ఈ మధ్య తమిళనాడు సీఎం, నటుడు దళపతీ విజయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తల గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని త్రిష గానీ, విజయ్ గానీ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. కానీ, విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేశారన్న వార్తలొచ్చాక, ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.

Related Articles

Related image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Related image2
Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?
34
త్రిషను హనీ అని పిలిచేది ఎవరో తెలుసా?
Image Credit : instagram

త్రిషను హనీ అని పిలిచేది ఎవరో తెలుసా?

స్టార్ హీరోయిన్ త్రిషకు ఓ స్పెషల్ నిక్‌నేమ్ ఉంది. అదే 'హనీ'. ఆ పేరుతో ఆమెను ఒకే ఒక్క వ్యక్తి పిలుస్తారట. త్రిషకు ఆ ముద్దు పేరు పెట్టింది ఎవరు అని అంటే చాలామంది 'ఆయనే' పిలుస్తారేమో అని అనుకుంటారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఈ సీక్రెట్‌ను త్రిష స్వయంగా 'ది కపిల్ శర్మ షో'లో బయటపెట్టారు. ఆ వ్యక్తి మరెవరో కాదు త్రిష తండ్రి. 'మా నాన్న నన్ను ఎప్పుడూ హనీ అనే పిలిచేవారు' అని స్టార్ హీరోయిన్ స్వయంగా వెల్లడించింది. 

44
త్రిషకు స్నేహితులు పెట్టిన పేరు ఏంటి?
Image Credit : Asianet News

త్రిషకు స్నేహితులు పెట్టిన పేరు ఏంటి?

అంతేకాదు, మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. తన స్నేహితులంతా తనను మరో పేరుతో పిలుస్తారట. అది వింటే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. కపిల్ శర్మ షోలో త్రిష చెప్పిన దాని ప్రకారం, ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ తనను 'ట్రాష్' (Trash) అని పిలుస్తారట. ఈ మాట వినగానే కపిల్ షోలో అందరూ నవ్వేశారు. అక్కడే ఉన్న నటుడు విక్రమ్ కూడా త్రిషను ఆటపట్టించారు. త్రిష ఏమాత్రం సంకోచించకుండా, 'అవును, నా క్లోజ్ సర్కిల్ నన్ను ట్రాష్ అనే పిలుస్తారు' అని నవ్వేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Recommended image2
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Recommended image3
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Related Stories
Recommended image1
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Recommended image2
Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved