పెళ్లా.. బ్రేకపా.. కన్ఫ్యూజ్‌ చేస్తున్న నయనతార!

First Published 12, Jun 2020, 1:07 PM

లేడీ సూపర్‌ స్టార్‌గా ఏ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకుందో తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తుంది హాట్ బ్యూటీ నయనతార. అయితే కొద్ది రోజులుగా త్వరలో నయనతార పెళ్లి అంటూ ప్రచారం జరుగుతుండగా మరోసారి నయనతార బ్రేకప్‌ అంటూ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది.

కొద్ది రోజులుగా నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తుండగా అదే సమయంలో వీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్‌ 2020 కార్యక్రమంలో భాగంగా తన రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడింది ఈ బ్యూటీ.

ఈ సందర్భంగా విఘ్నేష్‌ శివన్‌కు కృతజ్ఙతలు తెలిపింది నయన్‌, తన విజయాల్లో ఎదుగుదలలో భాగమైనందుకు ఆమె థ్యాంక్స్ చెప్పింది..

ఆయితే ఆ కార్యక్రమానికి నయన్‌ ఒంటరిగా హాజరవ్వటం చర్చనీయాంశమైంది. గతంలో అన్ని వేడుకలకు విఘ్నేష్‌తోనే కలిసి హాజరయ్యేంది నయన్‌.

విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉంటున్నప్పటి నుంచి ప్రతీ సినిమా వేడుకకు అతనితో కలిసే వచ్చేది నయన్.

కెరీర్‌లో మంచి ఫాంలో ఉండగా పెళ్లి ప్రస్తావన వచ్చినా అప్పట్లో నయనతార అందుకు నో చెప్పింది.

గతంలో 2019 నవంబర్‌లో నయనతార, విఘ్నేష్‌లు పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వాయిదా వేసుకున్నారు. తాజాగా మరోసారి పెళ్లి వార్తలు బ్రేకప్ వార్తలు తెరమీద కు వస్తుండటంతో ఏం జరగనుందో అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌.

loader