MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పుష్ప 2ని దాటేసిన ధురంధర్ 2.. ఫస్ట్ వీక్‌ కలెక్షన్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే!

పుష్ప 2ని దాటేసిన ధురంధర్ 2.. ఫస్ట్ వీక్‌ కలెక్షన్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే!

రణ్‌వీర్ సింగ్ సినిమా 'ధురంధర్ 2' మొదటి వారం వసూళ్లలో వరల్డ్‌వైడ్‌గా టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది. ఈ రేసులో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'ను వెనక్కి నెట్టేసింది. ఫస్ట్ వీక్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాల లిస్ట్ చూసేయండి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 28 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
5. KGF చాప్టర్ 2 (కన్నడ పాన్ ఇండియా ఫిల్మ్)
Image Credit : instagram

5. KGF చాప్టర్ 2 (కన్నడ పాన్ ఇండియా ఫిల్మ్)

  • వరల్డ్‌వైడ్ ఫస్ట్ వీక్ గ్రాస్: రూ.676.80 కోట్లు
  • ఇండియా ఫస్ట్ వీక్ నెట్: రూ.498.85 కోట్లు

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ 2022లో రిలీజైంది. ఈ సినిమాలో యశ్ హీరోగా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
4. RRR (తెలుగు పాన్ ఇండియా ఫిల్మ్)
Image Credit : instagram

4. RRR (తెలుగు పాన్ ఇండియా ఫిల్మ్)

  • వరల్డ్‌వైడ్ ఫస్ట్ వీక్ గ్రాస్: రూ.700 కోట్లు
  • ఇండియా ఫస్ట్ వీక్ నెట్: రూ.477 కోట్లు

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా 2022లో విడుదలైంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.

36
3. బాహుబలి 2 : ది కన్‌క్లూజన్ (తెలుగు పాన్ ఇండియా ఫిల్మ్)
Image Credit : instagram

3. బాహుబలి 2 : ది కన్‌క్లూజన్ (తెలుగు పాన్ ఇండియా ఫిల్మ్)

  • వరల్డ్‌వైడ్ ఫస్ట్ వీక్ గ్రాస్: రూ.887 కోట్లు
  • ఇండియా ఫస్ట్ వీక్ నెట్: రూ.539 కోట్లు

ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ 2017లో రిలీజైంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

46
2. పుష్ప 2 : ది రూల్ (తెలుగు పాన్ ఇండియా ఫిల్మ్)
Image Credit : instagram

2. పుష్ప 2 : ది రూల్ (తెలుగు పాన్ ఇండియా ఫిల్మ్)

  • వరల్డ్‌వైడ్ ఫస్ట్ వీక్ గ్రాస్: రూ.1,059 కోట్లు
  • ఇండియా ఫస్ట్ వీక్ నెట్: రూ.725.80 కోట్లు (8 రోజుల మొదటి వారం)

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 2024లో విడుదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు కూడా కనిపించారు.

56
1. ధురంధర్ ది రివెంజ్ (హిందీ పాన్ ఇండియా ఫిల్మ్)
Image Credit : instagram

1. ధురంధర్ ది రివెంజ్ (హిందీ పాన్ ఇండియా ఫిల్మ్)

  • వరల్డ్‌వైడ్ ఫస్ట్ వీక్ గ్రాస్: రూ.1,067.24 కోట్లు
  • ఇండియా ఫస్ట్ వీక్ నెట్: రూ.674.17 కోట్లు (8 రోజుల మొదటి వారం)

ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ స్పై యాక్షన్ డ్రామా 2026 మార్చి 19న రిలీజైంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, సారా అర్జున్ వంటి నటులు కూడా ఉన్నారు.

66
పుష్ప 2 Vs ధురంధర్ 2
Image Credit : X

పుష్ప 2 Vs ధురంధర్ 2

ఈ లిస్ట్ చూస్తే, ఇండియాలో మొదటి వారం కలెక్షన్లలో 'పుష్ప 2' కంటే 'ధురంధర్ 2' వెనుకబడింది. కానీ, వరల్డ్‌వైడ్ కలెక్షన్లలో మాత్రం దుమ్మురేపింది. దీనికి కారణం 'ధురంధర్: ది రివెంజ్' మొదటి వారంలో ఓవర్సీస్‌లో రూ.261.92 కోట్లు వసూలు చేయడమే. అదే సమయంలో 'పుష్ప 2' విదేశాల్లో కేవలం రూ.193 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇండియాలో 'ధురంధర్ 2', 'పుష్ప 2' గ్రాస్ కలెక్షన్లు వరుసగా రూ.805.32 కోట్లు, రూ.866 కోట్లుగా ఉన్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
OTT లోనే అత్యంత ఖరీదైన సిరీస్.. ఒక్క ఎపిసోడ్‌ బడ్జెట్‌తో 4 'ధురంధర్ 2' సినిమాలు తీయొచ్చు!
Recommended image2
ప్రభాస్ తల్లిగా నటించను.. ఆ క్యారెక్టర్ అయితే ఓకే... క్లారిటీ ఇచ్చిన రాశి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved