MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT లోనే అత్యంత ఖరీదైన సిరీస్.. ఒక్క ఎపిసోడ్‌ బడ్జెట్‌తో 4 'ధురంధర్ 2' సినిమాలు తీయొచ్చు!

OTT లోనే అత్యంత ఖరీదైన సిరీస్.. ఒక్క ఎపిసోడ్‌ బడ్జెట్‌తో 4 'ధురంధర్ 2' సినిమాలు తీయొచ్చు!

హ్యారీ పోటర్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన సిరీస్‌లన్నింటిలో ఇదే అత్యంత ఖరీదైనదని అంటున్నారు. దీంతో అభిమానులలో అంచనాలు, ఉత్సాహం రెండూ పెరిగిపోయాయి.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 28 2026, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హ్యారీ పోటర్ ట్రైలర్‌తో మొదలైన హంగామా
Image Credit : Youtube@HBOMaxEurope

హ్యారీ పోటర్ ట్రైలర్‌తో మొదలైన హంగామా

హ్యారీ పోటర్ వెబ్ సిరీస్ టీజర్ రాగానే అభిమానుల లో పాత జ్ఞాపకాలు, కొత్త ఉత్సాహం రెండూ పెరిగాయి. పాత సినిమాలతో ఉన్న అనుబంధం, కొత్త విజువల్స్ దీన్ని వెంటనే ట్రెండింగ్‌లోకి తెచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్
Image Credit : Youtube@HBOMaxEurope

అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్

రిపోర్టుల ప్రకారం, 'హ్యారీ పోటర్' చరిత్రలోనే అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్‌గా నిలవనుంది. దీని ఒక్కో ఎపిసోడ్ బడ్జెట్ సుమారు 100 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు 948 కోట్ల రూపాయలు. 

35
హ్యారీ పోటర్ షూటింగ్ కోసం  మినీ ప్రపంచం
Image Credit : Youtube@HBOMaxEurope

హ్యారీ పోటర్ షూటింగ్ కోసం మినీ ప్రపంచం

ఈ సిరీస్ షూటింగ్‌ను వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లీవ్స్‌డెన్‌లో చేస్తున్నారు. భారీ సెట్లు, అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడం, యంగ్ యాక్టర్స్ కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ సిరీస్ కోసం స్టూడియోలో ఓ చిన్న ప్రపంచాన్నే నిర్మించారు. ఇది రణ్‌వీర్ సింగ్ బ్లాక్‌బస్టర్ 'ధురంధర్ 2' బడ్జెట్ (సుమారు 225 కోట్లు) కంటే 4 రెట్లు ఎక్కువ.
45
సినిమాలను మించిన బడ్జెట్‌తో సిరీస్
Image Credit : Youtube@HBOMaxEurope

సినిమాలను మించిన బడ్జెట్‌తో సిరీస్

పాత హ్యారీ పోటర్ సినిమాల మొత్తం బడ్జెట్ సుమారు 1.2 బిలియన్ డాలర్లు (దాదాపు 10,000 కోట్ల రూపాయలు). కానీ ఈ కొత్త సిరీస్ బడ్జెట్ ఏకంగా 5.6 బిలియన్ డాలర్లకు (అంటే 46,500 కోట్ల రూపాయలు) చేరొచ్చని అంచనా. ఇది సినిమాల బడ్జెట్ కంటే 4 రెట్లకు పైగా ఎక్కువ. 

55
హ్యారీ పోటర్ టార్గెట్ థియేటర్ కాదు, స్ట్రీమింగ్
Image Credit : Youtube@HBOMaxEurope

హ్యారీ పోటర్ టార్గెట్ థియేటర్ కాదు, స్ట్రీమింగ్

హ్యారీ పోటర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 7.7 బిలియన్ డాలర్లు (దాదాపు 64,000 కోట్ల రూపాయలు) వసూలు చేశాయి. కానీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల లక్ష్యం టికెట్ల అమ్మకం కాదు, సబ్‌స్క్రైబర్లను ఎక్కువ కాలం నిలుపుకోవడం. ఈ ప్రాజెక్ట్ కేవలం కథ చెప్పడమే కాదు, ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం. భారీ పెట్టుబడి, పక్కా ప్లానింగ్, అభిమానుల ఫాలోయింగ్ వల్ల ఈ సిరీస్ గేమ్‌ ఛేంజర్‌గా మారొచ్చు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా దీని స్ట్రీమింగ్ మొదలవుతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
హాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image2
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Related Stories
Recommended image1
చిరంజీవి తరువాత అల్లు అర్జున్ ప్రాణంగా ప్రేమించే హీరో ఎవరో తెలుసా? ఎందుకంత ఇష్టం.. ?
Recommended image2
ప్రభాస్ తల్లిగా నటించను.. ఆ క్యారెక్టర్ అయితే ఓకే... క్లారిటీ ఇచ్చిన రాశి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved