MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఊరించే అందాలతో కిక్కిస్తున్న 'ఢీ' పూర్ణ.. హాట్ లిప్స్ తో టెంప్ట్ చేస్తూ విరహంతో తల్లడిల్లుతూ..

ఊరించే అందాలతో కిక్కిస్తున్న 'ఢీ' పూర్ణ.. హాట్ లిప్స్ తో టెంప్ట్ చేస్తూ విరహంతో తల్లడిల్లుతూ..

హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 17 2022, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హాట్ బ్యూటీ పూర్ణ టాలీవుడ్ లోకి 'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై పూర్ణ హద్దులు దాటే విధంగా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. అయితే అవసరమైన మేరకు ఒంపుసొంపులు ఒలకబోసింది. సీమటపాకాయ్ చిత్రం పూర్ణకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 

29

ఆ తర్వాత అవును, అవును 2, రాజుగారి గది లాంటి చిత్రాల్లో పూర్ణ మెరిసింది. క్రమంగా పూర్ణకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కానీ Poorna మాత్రం ప్రత్యామ్నాయం ఎంచుకుంది. 

 

39

అవకాశం చిక్కినప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై పాపులర్ అయింది. ప్రస్తుతం పూర్ణ ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ షోలో అందరిని ఆకర్షిస్తోంది పూర్ణ. 

49

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తనలో గ్లామర్ పదును ఇంకా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. చీరకట్టుతో పాటు.. ఇతర ట్రెండీ డ్రెస్సుల్లో కూడా పూర్ణ హాట్ స్టిల్స్ తో అదరగొడుతోంది . 

59

తాజాగా పూర్ణ బ్లూ కోట్ అండ్ ప్యాంట్ లో మెరిసింది. గేటు వద్ద వయ్యారంగా, స్టైలిష్ గా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఢీ లాంటి షోలలో బుల్లితెరపై మెరుస్తున్న పూర్ణ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ క్వీన్ గా మారింది. బొద్దుగా ఉంటూ హాట్ నెస్ తో కుర్రాళ్లని కట్టి పడేస్తోంది. 

69

బ్లూ డ్రెస్ లో ఆమె స్టైలిష్ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె పెదవుల సౌందార్యానికి నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. విరహం ఉట్టిపడుతున్నట్లు పెదవులతో పూర్ణ ఊరిస్తోంది. 

79

అందరి హీరోయిన్ల లాగే పూర్ణపై కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి.  చిత్ర పరిశ్రమలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లపై రూమర్లు సహజంగానే పుట్టుకొస్తుంటాయి. రవిబాబు దర్శకత్వంలో హీరోయిన్ పూర్ణ మూడు చిత్రాల్లో నటించింది. అవును, అవును 2, లడ్డుబాబు చిత్రాల్లో రవిబాబు.. పూర్ణకు అవకాశం ఇచ్చారు. 

89

దీనితో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందని.. Poorna పై ఇష్టంతోనే ఆమెకు అన్ని అవకాశాలు ఇచ్చారు అంటూ రవిబాబుపై వార్తలు వచ్చాయి. వీరిద్దరూ జోరుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలని రవిబాబు ఖండించారు. అవన్నీ అవాస్తవాలు అని, షూటింగ్ పూర్తయ్యాక హీరోయిన్లకు తనకు సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. 

99

ఇదిలా ఉండగా పూర్ణ గత ఏడాది దృశ్యం 2, అఖండ చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం పూర్ణ నాని దసరా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pregnant Before Marriage: పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యా, అదే కలిసివచ్చింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Divorce: ఇద్దరు భార్యలకు విడాకులు.. ఏళ్ల తర్వాత అసలు కారణం చెప్పిన స్టార్ హీరో
Recommended image3
Epic Teaser: ఎపిక్ టీజర్ రివ్యూ, అన్న బాటలో తమ్ముడు.. వైష్ణవి చైతన్యతో లిప్ లాక్ తో రెచ్చిపోయిన ఆనంద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved