MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కైపెక్కించే అందాలతో `ఢీ` పూర్ణ స్పెషల్ ట్రీట్.. స్కిప్ అవుతున్న కుర్రాళ్ల హార్ట్ బీట్..

కైపెక్కించే అందాలతో `ఢీ` పూర్ణ స్పెషల్ ట్రీట్.. స్కిప్ అవుతున్న కుర్రాళ్ల హార్ట్ బీట్..

`ఢీ` పూర్ణ హాట్‌ షో గురించి తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ అమ్మడు ఇటీవల ఇస్తున్న గ్లామర్‌ ట్రీట్‌మెంట్‌ మాత్రం మతిపోగొడుతుంది. ట్రెండీ వేర్‌లో హాట్‌ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్‌ పెంచేస్తుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 21 2021, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పూర్ణ తాజాగా రెడ్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. కొత్త ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంది. తన సోషల్‌ మీడియా అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. అందాలతో కనువిందు చేసింది. 

28

తన కైపెక్కించే అందాలతో విరహ వేదనతో కూడిన హాట్‌ పోజులతో నెటిజన్లకి స్పెషల్‌ ట్రీట్‌నిస్తుంది పూర్ణ. ఈ అమ్మడి అందాలు చూసి వారి హార్ట్ బీట్‌ పెరిగిపోతుందంటే అతిశయోక్తి కాదు. 

38

ముఖ్యంగా హాట్‌ డాన్స్ స్టెప్పు మాత్రం మరింతగా కట్టిపడేస్తుంది. చెమటలు పట్టిస్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా అందరిని హంట్‌ చేస్తుంది. పూర్ణ ఈ రేంజ్‌లో పోజులివ్వడం ఇప్పుడు నెట్టింట చర్చగా మారింది. 

48

మరోవైపు పూర్ణ ఇటీవల `ఢీ` షోలో కన్నీళ్లు పెట్టుకుంది. కెవ్వు కార్తీక్‌ లైఫ్‌లోని రియల్‌ అంశాలను, మదర్‌ సెంటిమెంట్‌ని మేళవిస్తూ ఓ డాన్స్ చేసిన పర్ఫెర్మెన్స్ అంతా ఫిదా అయ్యారు. గణేష్‌ మాస్టర్‌ లేచి మరీ క్లాప్స్ కొట్టాడు. అమ్మపై లక్షల స్కిట్లు, డాన్స్ పర్‌ఫెర్మెన్స్ లు ఇవ్వొచ్చని తెలిపారు. 

58

అయితే ఈ సందర్భంగా పక్కనే ఉన్న పూర్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించడం అందరిని కదిలించింది. ఇటీవల వాళ్ల గ్రాండ్‌మదర్‌ని కోల్పోయిందట. ఆమెని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది పూర్ణ. 

68

తనని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేదని, తనకు అన్ని రకాలుగా సపోర్టివ్‌గా ఉండేదని, తనని ఎంతో ఎంకరేజ్‌ చేసేదని చెబుతూ పూర్ణ ఎమోషనల్‌ అయ్యారు. దీంతో ఢీ షో మొత్తం సైలెంట్‌ అయిపోయింది. 

78

ప్రియమణి, గణేష్‌ మాస్టర్, ప్రదీప్‌ కాసేపు ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశారు. చివరికి ప్రదీప్‌ చెప్పిన మాటలతో నవ్వుతూ డాన్సర్లకి అభినందనలు తెలిపింది. 

88

`ఢీ` పూర్ణ సినిమాలతోనూ బిజీగా ఉంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన `సుందరి` చిత్రం విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కానీ నటిగా తనలోని మరో యాంగిల్‌ని చూపించింది పూర్ణ.  ప్రస్తుతం `బ్యాక్‌డోర్‌`, `తలైవి`, `అఖండ`, `దృశ్యం2` వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తుంది. వీటితోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది పూర్ణ.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Recommended image2
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Recommended image3
Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved