MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Citadel Season 2: ప్రియాంక చోప్రా నుంచి మరో యాక్షన్ ఫీస్ట్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Citadel Season 2: ప్రియాంక చోప్రా నుంచి మరో యాక్షన్ ఫీస్ట్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మ్యాడెన్ నటించిన 'సిటాడెల్ సీజన్ 2' మే 6న ప్రైమ్ వీడియోలో వచ్చేస్తోంది. ఈ స్పై థ్రిల్లర్ ఎపిసోడ్స్ అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతాయని రుస్సో బ్రదర్స్ చెప్పారు. దీంతో అభిమానులు మొత్తం సిరీస్‌ను ఒకేసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 06 2026, 10:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Citadel Season 2
Image Credit : Asianet News

Citadel Season 2

సిటాడెల్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఈ స్పై థ్రిల్లర్ రెండో సీజన్ మే 6న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇండియాలో మధ్యాహ్నం 12:30 గంటల నుంచి అన్ని ఎపిసోడ్లు అందుబాటులో ఉంటాయి. మొదటి సీజన్‌లా వారానికి ఒకటి కాకుండా, ఈసారి అన్ని ఎపిసోడ్లను ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డైరెక్టర్లు ఆంథోనీ, జో రుస్సో
Image Credit : Twitter

డైరెక్టర్లు ఆంథోనీ, జో రుస్సో

సిరీస్ రిలీజ్‌కు ముందు డైరెక్టర్లు ఆంథోనీ, జో రుస్సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో స్ఫాయిలర్స్ చూడొద్దని అభిమానుల ను కోరారు. సోషల్ మీడియాలో కథ లీక్ కాకముందే త్వరగా చూసేయమని వాళ్లు సూచించారు.

33
మానవాళి భవిష్యత్తునే మార్చేసే కుట్ర
Image Credit : Social Media

మానవాళి భవిష్యత్తునే మార్చేసే కుట్ర

ఈ కొత్త సీజన్‌లో ఏజెంట్లు మేసన్ కేన్, నదియా సిన్హ్, బెర్నార్డ్ ఓర్లిక్ మరో ప్రమాదకరమైన గ్లోబల్ మిషన్‌ను ఎదుర్కొంటారు. మానవాళి భవిష్యత్తునే మార్చేసే కుట్రను ఆపేందుకు వీళ్లు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో హై-రిస్క్ మిషన్లు, ఊహించని ద్రోహాలు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని కథనం చెబుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Recommended image2
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image3
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Related Stories
Recommended image1
NTR: అత్తారింటికి దారేది హీరోయిన్లతో రొమాన్స్, వద్దని చెప్పినా వినని స్టార్ హీరో.. మొత్తం దెబ్బైపోయారు
Recommended image2
Malaika Arora: వయసు 52 ఏళ్ళు, కానీ ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా.. మలైకా దెబ్బకు సోషల్ మీడియా షేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved