MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • గాగ్రాకు చోళీకి చిన్న గ్యాప్ ఇచ్చి నడుము అందాలు చూపిస్తూ గుండెల్లో చూపుల బాణం గుచ్చిన బోల్డ్ బ్యూటీ ప్రియమణి

గాగ్రాకు చోళీకి చిన్న గ్యాప్ ఇచ్చి నడుము అందాలు చూపిస్తూ గుండెల్లో చూపుల బాణం గుచ్చిన బోల్డ్ బ్యూటీ ప్రియమణి

నటిగా ప్రియమణి సూపర్ ఫార్మ్ కొనసాగిస్తున్నారు. సినిమాలు, సిరీస్లు... క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ సత్తా చాటుతుంది. సమంత, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ది ఫ్యామిలీ మాన్  2 సిరీస్ లో ప్రియమణి కీలక రోల్ చేశారు. ఆమె మనోజ్ భార్య రోల్ చేయడం జరిగింది. ఫస్ట్ సిరీస్లో కూడా ఈ జంట సందడి చేశారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 29 2021, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఫ్రస్ట్రేటెడ్ భార్యగా ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ప్రియమణి పాత్ర అలరిస్తుంది. ఇక తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కలిపి ఏడు చిత్రాల వరకు ప్రియమణి చేస్తున్నారు. వీటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రానా-సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇటీవల విడుదలైన నారప్ప మూవీలో డీగ్లామర్ రోల్ లో అలరించిన ప్రియమణి, విరాటపర్వం(Virataparvam)లో మరోమారు అదే తరహా సీరియస్ రోల్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న విరాట పర్వం విడుదలకు సిద్ధమైంది.

38

అలాగే అజయ్ దేవ్ గణ్ (Ajay devgan)హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం మైదాన్ లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫుట్ బాల్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా మైదాన్ తెరకెక్కుతుంది. ఇక అట్లీ-షారుక్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రియమణి నటిస్తున్న విషయం తెలిసిందే. లయన్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

48

గతంలో షారుక్, దీపికా పదుకొనె కాంబినేషన్ లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో ప్రియమణి ఐటమ్ సాంగ్ చేయం విశేషం. ఓ కన్నడ తెలుగు బైలింగ్వల్ మూవీతో పాటు తమిళ చిత్రాలు ఆమె చేస్తున్నారు. 
 

58

మరోవైపు ఢీ జడ్జిగా ప్రియమణి బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తుంది. ఇటీవల ఢీ సీజన్ 13 ముగిసింది. వెంటనే సీజన్ 14 ప్రారంభమైంది. కొత్త సీజన్ కి కూడా ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ 14 ప్రోమో విడుదల కాగా.. గణేష్ మాస్టర్ తో కలిసి వేడుకపై ప్రియమణి సందడి చేశారు. 


 

68

ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. భర్త ముస్తఫా రాజ్ తో ఆమె విడిపోతున్నారని, ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. అయితే దీపావళి వేడుకలలో జంటగా కనిపించిన ప్రియమణి, ముస్తఫా... ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. 

78

ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్.... వృతి రీత్యా చాలా కాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. నటిగా బిజీగా ఉన్న ప్రియమణి ఇండియాకు పరిమితం అయ్యారు. ముస్తఫా మొదటి భార్య...  వీరి వివాహం చెల్లదని న్యాయ పోరాటం చేస్తుండగా, ప్రియమణి విడాకుల వార్తలకు ప్రాధాన్యత దక్కింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది ప్రియమణి. 
 

88

ప్రియమణి లేటెస్ట్ ఫోటో షూట్ లో ట్రెడిషనల్ గాగ్రా చోళీలో మెరిశారు. పాల రోజా కలర్ డ్రెస్ ఆమెను మరింత మనోహరంగా మార్చేసింది. ఇక గాగ్రాకు చోళీ గ్యాప్ లో నడుము నయాగరా జలపాతంలా మనసును దోచేసింది. ప్రియమణి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

Also read పైట తీసేసి యంగ్ యాంకర్ దీపికా పిల్లి పరువాల జాతర... డీప్ నెక్ జాకెట్ లో ఫ్రంటూ బ్యాకూ చూపించేసిన అమ్మడు

Also read Samantha : ఫ్రీ బర్డ్ లైఫ్... సమంత కోరుకున్నది ఇదేనా?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved