MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Priyamani: ప్రియమణి అందాలపై పూసిన గులాబీలు... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా ఢీ జడ్జి

Priyamani: ప్రియమణి అందాలపై పూసిన గులాబీలు... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా ఢీ జడ్జి

సోయగాల శరీరంపై గులాబీలు పూయించింది హాట్ బ్యూటీ ప్రియమణి. పూల డిజైన్ కలిగిన ప్రింటెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా కనిపించారు. ప్రియమణి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 23 2022, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111


ప్రియమణి (Priyamani) మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఓటీటీ సిరీస్లు, సినిమాలు, టీవీ షోలు చేస్తూ తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్స్ లో కూడా ఫ్యాన్స్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వాళ్ళను తన పరువాలతో మైమరిపిస్తోంది.

211

ప్రియమణి లేటెస్ట్ మూవీ భామా కలాపం (Bhama Kalapam). అనుపమ ఘుమ ఘుమ అంటూ యూట్యూబ్ లో వంటలు చేసే గృహిణిగా ప్రియమణి ఆకట్టుకుంది. హ్యూమరస్ క్రైమ్ డ్రామాగా భామా కలాపం తెరకెక్కింది. ఈ మూవీ ఆహా లో ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమ్ అవుతుండగా, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

311

ఫ్యామిలీ మాన్ సిరీస్ తో ప్రియమణి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీజన్ వన్ తో పాటు సీజన్ 2లో కూడా ఆమె నటించారు. సమంత, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో ప్రియమణి మనోజ్ భార్య రోల్ చేయడం జరిగింది. సీజన్ వన్ లో కూడా ప్రియమణి మనోజ్ భార్య పాత్ర చేసిన విషయం తెలిసిందే.

411

ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగల ప్రియమణి బెస్ట్ ఛాయిస్ గా మారారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ప్రియమణి పాత్ర అలరిస్తుంది.

511

ఇక తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కలిపి ఏడు చిత్రాల వరకు ప్రియమణి చేస్తున్నారు. వీటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రానా-సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు. 
 

611


  మరోవైపు ఢీ జడ్జిగా ప్రియమణి బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తుంది. ఇటీవల ఢీ సీజన్ 13 ముగిసింది. వెంటనే సీజన్ 14 ప్రారంభమైంది. కొత్త సీజన్ కి కూడా ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరో జడ్జి పూర్ణతో పాటు యాంకర్స్ రష్మీ, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లిని తొలగించిన నిర్వాహకులు ప్రియమణిని మాత్రం కొనసాగిస్తున్నారు.  

711

ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. భర్త ముస్తఫా రాజ్ తో ఆమె విడిపోతున్నారని, ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. అయితే దీపావళి వేడుకలలో జంటగా కనిపించిన ప్రియమణి, ముస్తఫా... ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.

811

ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్.... వృతి రీత్యా చాలా కాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. నటిగా బిజీగా ఉన్న ప్రియమణి ఇండియాకు పరిమితం అయ్యారు. ముస్తఫా మొదటి భార్య...  వీరి వివాహం చెల్లదని న్యాయ పోరాటం చేస్తుండగా, ప్రియమణి విడాకుల వార్తలకు ప్రాధాన్యత దక్కింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది ప్రియమణి. 

911

సోయగాల శరీరంపై గులాబీలు పూయించింది హాట్ బ్యూటీ ప్రియమణి. పూల డిజైన్ కలిగిన ప్రింటెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా కనిపించారు. ప్రియమణి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 

1011

సోయగాల శరీరంపై గులాబీలు పూయించింది హాట్ బ్యూటీ ప్రియమణి. పూల డిజైన్ కలిగిన ప్రింటెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా కనిపించారు. ప్రియమణి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 

1111

సోయగాల శరీరంపై గులాబీలు పూయించింది హాట్ బ్యూటీ ప్రియమణి. పూల డిజైన్ కలిగిన ప్రింటెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా కనిపించారు. ప్రియమణి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved