ఎల్లోగౌనులో ప్రియమణి పరువాలు.. చూస్తే ఊపిరాడటం కష్టమే!
ప్రియమణి ఎల్లో గౌనులో పరువాలు పోయింది. డిఫరెంట్‌గా పోజులిస్తూ పదనిసలు పోయింది. చూపు తిప్పుకోలేనంతగా హాట్‌నెస్‌తో కనువిందు చేస్తుంది. ప్రియమణిని ఇలా చూస్తే ఎవ్వరికైనా గాలి ఆడటం కష్టమనే చెప్పాలి. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కుర్రాళ్లకి కిర్రాక్ పెట్టిస్తున్నాయి.
ప్రియమణి `ఢీ` షోలో మెరుస్తుంది. ఆమె జడ్జ్ గా అలరిస్తుంది. శేఖర్ మాస్టర్, పూర్ణలతో పాటు యాక్టివ్‌గా ఉంటూ మెస్మరైజ్ చేస్తుంది.
`ఢీ` ఛాంపియన్స్ 13వ సీజన్‌కి ప్రియమణి జడ్జ్ గా ఉన్నారు. ఇందులో మరో హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్, దీపికా పిల్లిలు కనువిందు చేస్తున్నారు.
కానీ ప్రియమణిని చూస్తే గ్లామర్ విషయంలో ఆ ఇద్దరు భామలు దిగదుడుపే అని చెప్పొచ్చు.
తాజాగా ప్రియమణి పంచుకున్న హాట్ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నారు.
ముఖ్యంగా ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మతిపోయేలా ఉన్నాయి. ప్రియమణిలో విరహ వేదన కనిపిస్తుంది.
ప్రస్తుతం ప్రియమణి నటిగానూ ఫుట్‌గా బిజీగా ఉన్నారు. తెలుగులో వెంకటేష్‌తో కలిసి `నారప్ప`, అలాగే రానా, సాయిపల్లవి చిత్రం `విరాటపర్వం`లో కీలక పాత్ర పోషిస్తుంది.
దీంతోపాటు `సిరివెన్నెల`, `సైనైడ్` అనే కన్నడ, తెలుగు బైలింగ్వల్ చిత్రం చేస్తుంది.
కన్నడలో `ఖైమర`తోపాటు మరో రెండు సినిమాలు చేస్తుంది. అలాగే తమిళంలో `కోటేషన్ గ్యాంగ్`, హిందీలో `మైదాన్` చిత్రంలో నటిస్తుంది. ఇలా భారీ ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉందీ అమ్మడు.
ఎల్లో గౌనులో హోయలు పోతున్న ప్రియమణి.
ఎల్లో గౌనులో హోయలు పోతున్న ప్రియమణి.