MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • థండర్‌ థైస్‌, క్లీవేజ్‌ షోతో `ఢీ` బ్యూటీ మంటలు పుట్టించే పోజులు.. రిసార్ట్ లో రిలాక్స్ అవుతూ అందాల ఫెస్టివల్‌

థండర్‌ థైస్‌, క్లీవేజ్‌ షోతో `ఢీ` బ్యూటీ మంటలు పుట్టించే పోజులు.. రిసార్ట్ లో రిలాక్స్ అవుతూ అందాల ఫెస్టివల్‌

`ఢీ` బ్యూటీ, బోల్డ్ భామ శ్రద్ధా దాస్‌ అందాలు ఆరబోయడమే తన పనిగా పెట్టుకుందేమో, ఆమె నిత్యం ఏదో రకంగా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ సోషల్‌ మీడియా అభిమానులను ఎంగేజ్‌ చేస్తుంది. నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 30 2023, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తాజాగా శ్రద్ధా దాస్‌ ఇటీవల వెకేషన్‌ పిక్స్ ని పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఇటీవల బికినిలో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా దాన్ని కొనసాగిస్తూ మరికొంత స్టఫ్‌ని అభిమానులకు పంచుకుంది. ఆమె తన థండర్‌ థైస్‌ చూపించింది. సెక్సీ థైస్‌ అందాలను, మరోవైపు క్లీవేజ్‌ షో చేసింది. 

27

మహారాష్ట్రలోని కనరీ ఐలాండ్స్ రిసార్ట్ అండ్‌ స్పా సెంటర్‌ వద్ద రిలాక్స్ అవుతుంది. అందులోని నీటి కొలనులో ఎండ వేడి నుంచి రిలాక్స్ అవుతుంది. అందులో భాగంగా బోట్‌లో ప్రయాణించింది. స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ టాప్‌లో క్లీవేజ్‌ అందాలను, మరీ పొట్టిదైన షాట్‌లో థండర్‌ థైస్‌ని చూపించింది. 

37

ఈ వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను బ్యాక్‌ టూ బ్యాక్‌ పంచుకుంటుంది. కుర్రాళ్లని చూపు తిప్పుకోలేకుండా చేస్తుంది. ఎప్పుడూ తన నడుము, నాభి అందాలు చూపించే ఈ భామ ఈ సారి కాస్త డిఫరెంట్‌గా థంఢర్‌ థైస్‌తో అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. ఆమె చల్లగా రిలాక్స్ అవుతూ, నెటిజన్లకి మాత్రం హీటు పుట్టిస్తుంది. 
 

47

`ఢీ` లేటెస్ట్ సీజన్‌ ఫైనల్‌ ముగిసింది. దీనికి శ్రద్ధా దాస్‌ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్రీ టైమ్‌ దొరికింది. ఆ ఖాళీ సమయంలో వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తూ తిరిగి మళ్లీ పనిచేసేందుకు కావాల్సిన ఎనర్జీనిస్తుంది. 
 

57

శ్రద్ధా దాస్‌.. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌. ఆమె సినిమాల్లో చేసే పాత్రలే కాదు, సోషల్‌ మీడియాలో పంచుకునే ఫోటోలు కూడా అలానే ఉంటాయి. గ్లామర్‌ షో చేయడమే లక్ష్యంగా ఆమె సోషల్‌ మీడియాలో ఉందా అనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. అంతగా తన హాట్‌ ట్రీట్‌ ఇస్తూ మతిపోగొడుతుంది. కుర్రాళ్లు పండగ చేసుకునేలా చేస్తుంది. 
 

67

ఇక కెరీర్‌ పరంగా మాత్రం స్ట్రగులింగ్‌లోనే ఉంది. సినిమాలు లేవు. కేవలం `ఢీ` డాన్సు షోనే నమ్ముకుంది. మరోవైపు సోషల్‌ మీడియా యాడ్స్ ఆమెకి ఆదాయ వనరుగా ఉంది. హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేదు శ్రద్ధా దాస్‌. కెరీర్‌ ప్రారంభంలో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ ఆ తర్వాత ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా టర్న్ తీసుకుంది.

77

దీంతో హీరోయిన్‌ ఛాన్స్ లు ఆగిపోయాయి. అయితే హీరోయిన్‌ కి కావాల్సిన క్వాలిటీస్‌ శ్రద్దాలో లేవా? లేక ఇంకేదైనా కారణమో గానీ ఈ బ్యూటీ సినిమా కెరీర్‌ మాత్రం ఒడిదుడుకులతోనే సాగుతుంది. టీవీనే ఆమెకి మరో లైఫ్‌ ఇస్తుందని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT New Releases: ఈ వారం ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు ఇవే
Recommended image2
Ramu Rathod Remuneration: పారితోషికం డబుల్‌ చేసిన రాము రాథోడ్‌.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image3
Konidela Sreeja జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఆమెకి అండగా నిలిచింది చిరంజీవి కాదు, ఆ వ్యక్తి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved