MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెహమాన్ మ్యూజిక్ షోలో పాట పాడిన దనుష్, నెటిజన్లు ఏమంటున్నారంటే?

రెహమాన్ మ్యూజిక్ షోలో పాట పాడిన దనుష్, నెటిజన్లు ఏమంటున్నారంటే?

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో స్టార్ హీరో  దనుష్ కూడా పాల్గొన్నరు.  అంతే కాదు రాయన్  సినిమాలోని ఓ  పాట పాడి అభిమానులను  అలరించారు కూడా.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 05 2025, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఏ.ఆర్.రెహమాన్ 30 ఏళ్ళకు పైగా తన సంగీతంతో అభిమానులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో పాటలకు సంగీతం అందించారు. దేశవ్యాప్తంగా ఆయన పాటలకు అభిమానులు ఉన్నారు. సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ముంబైలో రెహమాన్ మ్యూజిక్ షో

ముంబైలో రెహమాన్ మ్యూజిక్ షో

ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియంలో తాజాగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్  కార్యక్రమం జరిగింది. రెహమాన్ పాటలు వినేందుకు స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో రెహమాన్ మునుపటిలా పాడగలరా అని అంతా అనుమానపడిన వేళ.. ఈ కార్యక్రమంలో పూర్తి ఉత్సాహంతో రెహమాన్ పాడటం అభిమానులను ఉర్రూతలూగించింది.

34
రెహమాన్ షోలో దనుష్

రెహమాన్ షోలో దనుష్

ఈ మ్యూజిక్ షోలో ప్రత్యేక ఆకర్షణ నిలిచారు నటుడు దనుష్.   అంతే కాదు  రెహమాన్‌తో కలిసి పాట పాడారు. అదీ తమిళ పాట. తన 50వ సినిమా 'రాయన్' నుంచి 'అడంగాత అసురన్' పాట పాడారు. ఈ పాటకు మంచి స్పందన లభించింది.

44
దనుష్ పాడిన తమిళ పాట

దనుష్ పాడిన తమిళ పాట

దనుష్ పాడిన తమిళ పాట రెహమాన్ కచేరీలో హైలైట్‌గా నిలిచింది. దనుష్ నటిస్తున్న హిందీ సినిమా 'తేరే ఇష్క్ మే' కి కూడా రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 'రాంఝనా'కు సీక్వెల్. ఉత్తర భారతదేశంలో చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ బ్రేక్ సమయంలో దనుష్ రెహమాన్ కచేరీలో పాల్గొన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Recommended image2
AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్
Recommended image3
Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే
Related Stories
Recommended image1
అనారోగ్యం, వ్యక్తిగత జీవితంలో సమస్యలపై తొలిసారి స్పందించిన ఏఆర్ రెహమాన్
Recommended image2
3 నెలల్లో 60 ఫ్లాప్ సినిమాలు, 4 హిట్లు మాత్రమే, కోలీవుడ్ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved