MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌లపై మనసులో మాట బయటపెట్టిన ధనుష్‌.. రజనీకాంతే బెస్ట్ ఛాయిస్

పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌లపై మనసులో మాట బయటపెట్టిన ధనుష్‌.. రజనీకాంతే బెస్ట్ ఛాయిస్

కోలీవుడ్‌ స్టార్ ధనుష్‌ తెలుగు హీరోలపై తన అభిమానాన్ని, ఇష్టాన్ని చాటుకున్నాడు. తెలుగు ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకునే ప్లాన్ చేశారు.  పవన్‌, ఎన్టీఆర్‌లపై అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 22 2024, 12:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ధనుష్‌ కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. కానీ తెలుగులో ఆ స్థాయి ఇమేజ్‌ రాలేదు. `సార్‌` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు ధనుష్‌. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనే దర్శకుడిగా `రాయన్‌` సినిమాని తెరకెక్కించారు. తనే అందులో హీరో. సందీప్‌ కిషన్‌ మరో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 26న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. తాజాగా ఇందులో ధనుష్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా నిలిచాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ఈవెంట్‌లో ధనుష్‌ చాలా వరకు తమిళంలోనే మాట్లాడారు. కానీ తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. ఈ సందర్బంగా చివర్లో అసలైన విషయాన్ని రివీల్ చేశారు. తెలుగులో తనకిష్టమైన హీరో గురించి చెప్పారు. ఈ విషయం చెబితే మిగిలిన హీరోల అభిమానులు ఫీల్‌ కావద్దని, తనని హేట్ చేయోద్దని చెబుతూ, పవన్‌ కళ్యాణ్‌ సర్‌ అంటే తనకు ఇష్టమని తెలిపారు ధనుష్‌. దీంతో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. 
 

35

మరోవైపు మల్టీస్టారర్‌ సినిమా చేయాల్సి వస్తే.. అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకి ధనుష్‌ ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఎన్టీఆర్‌ పేరు చెప్పారు. తారక్‌తో తాను మల్టీస్టారర్‌ సినిమా చేసేందుకు రెడీ అన్నాడు. తెలుగులో ఆయనతో కలిసి నటించాలని ఉందని చెప్పారు. ఎన్టీఆర్‌ నటన తనకు ఇష్టమని ఓపెన్‌గా చెప్పేశాడు ధనుష్‌. ఇలా తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు, ఈ ఇద్దరు అభిమానులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
 

45

ఇందులో మరో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ధనుష్‌. `రాయన్‌` సినిమాని తనే స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తూ హీరోగా నటించిన నేపథ్యంలో తన పాత్రలో తాను కాకుండా మరే హీరో అయితే బాగుంటుందనే ప్రశ్నకి ధనుష్‌ సంచలన కామెంట్ చేశాడు. రజనీకాంత్‌  అయితే ఈ పాత్రకి సెట్‌ అవుతారని, తాను కాకపోతే రజనీతో ఈ సినిమా చేస్తానని చెప్పాడు ధనుష్‌. ఇలా ముగ్గురు సూపర్‌ స్టార్ల పేర్లు చెప్పి ఇప్పుడు అందరి అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు ధనుష్‌. మరి ఇది `రాయన్‌` సినిమాకి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. 
 

55
Nagarjuna Kubera

Nagarjuna Kubera

ప్రస్తుతం ధనుష్‌ తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో `కుబేర` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరో. ఈ మల్టీస్టారర్ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.ఈ సినిమా చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాగార్జున సర్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం అని చెప్పారు ధనుష్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Anil Ravipudi: కజకిస్తాన్ లో వెంకటేష్, కళ్యాణ్ రామ్.. మరో వీడియో వదిలిన అనిల్ రావిపూడి
Recommended image2
Bigg Boss 10: నీతూకు చుక్కలు చూపించిన నరేష్.. ఆమె గేమ్ మొత్తం నాశనం, అమన్ పై త్రిగుణ్ ఎమోషనల్ రివేంజ్
Recommended image3
Sai Durga Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం, మెగా మేనల్లుడికి కాబోయే భార్య ఎవరంటే.. చూడ ముచ్చటగా జంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved