MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: దేవి అతి మాటలకు కుమిలిపోతున్న రాధ.. నిజం తెలుసుకున్న సత్య కన్నీళ్లు?

Devatha: దేవి అతి మాటలకు కుమిలిపోతున్న రాధ.. నిజం తెలుసుకున్న సత్య కన్నీళ్లు?

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత  (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : May 28 2022, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ రోజు ఎపిసోడ్ లో సత్య (sathya) ఏడుస్తూ ఉండగా ఇంతలో ఆదిత్య రావడంతో అప్పుడు సత్య ఎమోషనల్ గా చేతులు జోడించి దండం పెడుతుంది. వెంటనే ఆదిత్యను (adithya) పట్టుకొని ఏడుస్తుంది సత్య. మీరు చాలా మంచివారని మీరు దేవుళ్ళు అని నా బాధను మీ పైన వేసుకొని మంచిగా చూసుకున్నారు అంటూ డాక్టర్ చెప్పిన విషయాలు చెబుతుంది సత్య.
 

27

ఈ ఇంట్లో ఈ లోకం లో ఉండను అని సత్య (sathya) అనడంతో దేవుడమ్మ (devudamma),ఆదిత్య ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు దేవుడమ్మ సత్యకు అలా మాట్లాడకు అంటూ ధైర్యం చెప్పి ఆదిత్య మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు దేవి మాధవ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.
 

37

ఇంతలో అక్కడికి రాధ (radha) రావడంతో ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ నేనా అని దేవి అనడంతో రాధ ఒక్కసారిగా షాక్ అయ్యి ఈ ఫోటో మాధవ (madhava) తన బిడ్డ మనసును పాడు చేస్తున్నాడు అనుకొని కుమిలిపోతుంది రాధ. మరోవైపు భాగ్యమ్మ ఇంటికి బాషా, కమల ఇంటికి వస్తారు.
 

47

ఎందుకు వచ్చారు నేనే వచ్చేదాని కదా అనడంతో అప్పుడు కమల బిడ్డ కోసం వచ్చానని అనడంతో అప్పుడు భాగ్యమ్మ ముందే చెప్పానుగా బిడ్డను ఇచ్చేది లేదు అని అంటుంది. కమల బాధపడుతూ సత్య గురించి మొత్తం అంతా చెప్పడంతో భాగ్యమ్మ (bhagyamma) గుండెలు పగిలేలా రోదిస్తు ఉంటుందీ.
 

57

అప్పుడు భాగ్యమ్మ కమలతో అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. మరొకవైపు దేవుడమ్మ గతంలో ఆదిత్య మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రాజమ్మ (rajamma) అక్కడికి వచ్చి పిల్లలతో ఆడుకోవాలని లేదా అని అనడంతో దేవుడమ్మ గతంలో స్వామిజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ఇంట్లో వారసులు పుడతారు అని ఎదురు చూస్తూనే ఉంటాను అని అంటుంది.
 

67

ఇంతలో అక్క నుంచి దేవుడమ్మ (devudamma) వెళిపోతూ ఉండగా సూరి (suri) ఎదురుపడి ఇన్ని రోజులు మీ దగ్గర ఒక విషయం దాచాను. మీకు ఎవరికీ తెలియని విషయం నాకు మాత్రమే తెలుసు. రుక్మిణి ఇంటి నుంచి బయటకు వెళుతున్న సమయంలో గర్భవతి అని అనడంతో దేవుడమ్మ రాజమ్మ ఇద్దరు షాక్ అవుతారు.
 

77

ఈ విషయం ఎవరికీ చెప్పద్దు అంటూ నా దగ్గర ఒట్టు వేయించుకుందని అని అసలు విషయాన్ని చెప్పేస్తాడు సూరి(suri). ఇక అప్పుడు దేవుడమ్మ (devudamma)ఆలోచిస్తూ ఆ పూజారి చెప్పిన మాటలు నిజం అని అనుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora: కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో వాలెంటైన్స్ డే? వైరల్ ఫొటో వెనుక కథ ఇదే!
Recommended image2
AK 64 Update: అజిత్‌తో తొలిసారి శ్రీలీల.. సెన్సేషనల్ కాంబోపై లేటెస్ట్ టాక్!
Recommended image3
Naga Chaitanya: పాన్ ఇండియా డైరెక్టర్ తో నాగ చైతన్య మూవీ ? క్యూలో మరికొందరు స్టార్ డైరెక్టర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved