- Home
- Entertainment
- Guppedantha Manasu: సాక్షికి సూపర్ వార్నింగ్ ఇచ్చిన జగతి, వసు.. దేవయానికి చుక్కలు చూపిస్తున్న ధరణి!
Guppedantha Manasu: సాక్షికి సూపర్ వార్నింగ్ ఇచ్చిన జగతి, వసు.. దేవయానికి చుక్కలు చూపిస్తున్న ధరణి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 18 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జగతి(jagathi)సాక్షికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చేయడం వెనుక కారణం నాకు తెలుసు నీ వెనుక ఎవరు ఉండి చేపిస్తున్నారో నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు సాక్షి ఏమి తెలియనట్టుగా మాట్లాడడంతో అప్పుడు జగతి తనదైన పెళ్ళిలో సాక్షికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు సాక్షి(sakshi)మళ్లీ మొదటిగా మాట్లాడడంతో వెంటనే జగతి నీ ఆలోచన విధానం మార్చుకో అని చెబుతుంది.
అప్పుడు వసు(vasu)మాట్లాడుతూ మేడం ముందు నిన్ను మాట్లాడడానికి నాకు ఎలానో ఉంది సాటి స్త్రీగా నిన్ను గౌరవిస్తున్నాను. ఇంతకుముందు వసుని చూస్తూ ఇక ముందు ముందు కొత్త వసుధారని చూస్తావు అంటూ సాక్షికి వార్నింగ్ ఇస్తుంది వసుధార. కానీ సాక్షి మాత్రం జగతి ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు. ఆ తర్వాత సాక్షి బయటకు వెళ్లి జగతి(jagathi)అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
మరొకవైపు ధరణి, దేవయాని(devayani)దగ్గరికి వెళ్లి కాస్త వెటకారంగా మాట్లాడిస్తుంది. ఇందులోనే దేవయానికి,సాక్షి ఫోన్ చేసి జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు దేవయాని మాత్రం సాక్షిని తన మాటలతో మరింత రెచ్చగొడుతుంది. ఇంతలోనే రిషి వసుధార(vasu dhara)కోసం డ్రెస్ లు తీసుకొని వస్తాడు. మరొకవైపు ధరణి ప్రవర్తనతో దేవయాని ఆలోచనలో పడుతుంది.
ఇక రిషి, వసు(vasu) ని రమ్మని చెప్పి వాచ్మెన్ కి చెప్పి పంపిస్తాడు. మరొకవైపు వసుధార ఫోన్లో మాట్లాడుతూ బొమ్మలు గీస్తూ ఉంటుంది. ఆ తర్వాత వసు, రిషి దగ్గరికి వెళుతుంది. అప్పుడు వెజిటేబుల్ పై డ్రెస్సులు చూసి ఏంటి ఎవరికీ అని ప్రశ్నిస్తుంది. అప్పుడు చూసి ఎలా ఉన్నాయి అని అడగగా పరవాలేదు బాగున్నాయి సార్ అని అంటుంది. అప్పుడు రిషి(rishi) నీకోసమే అని అంటాడు. అప్పుడు వసు ఆ బట్టలు తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు వసు(vasu)ప్రవర్తన అర్థం కాక రిషి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార సాక్షికి తనదైన శైలిలో సమాధానం చెప్పి రిషి కీ థాంక్స్ చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో వసు జగతి(jagathi)వాళ్ళతో ఏంటి మేడం మీ అబ్బాయి నాకు డ్రస్సులు లేవనే ఈ డ్రెస్సులు తెచ్చి ఇచ్చాడు అని అంటుంది. వెంటనే జగతి దీనికి ఎక్కడో లింకు ఉంటుంది అని అంటుంది. మరొకవైపు రిషి వసు గురించి ఆలోచిస్తూ ఉండగా వసుధర రిషి తెచ్చిన డ్రెస్ ని వేసుకొని వస్తుంది. ఆ డ్రెస్ ని చూసి జగతి మహేంద్రలతో పాటు రిషి కూడా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు.