- Home
- Entertainment
- చేతులు పైకెత్తి బిగుతు పరువాలతో బిగ్ బాస్ భామ రచ్చ..స్లీవ్‌లెస్ టైట్ ఫిట్‌లో షేపులు చూపిస్తూ దీప్తి హంగామా
చేతులు పైకెత్తి బిగుతు పరువాలతో బిగ్ బాస్ భామ రచ్చ..స్లీవ్‌లెస్ టైట్ ఫిట్‌లో షేపులు చూపిస్తూ దీప్తి హంగామా
బిగ్ బాస్ భామ దీప్తి సునైనా సోషల్ మీడియాలో జోరు చూపిస్తుంది. ఆమె గ్లామర్ ఫోటోలతోనే కాదు, యూట్యూబ్ వీడియోలతో, సోషల్ మీడియా రీల్స్ తో రచ్చ చేస్తుంది.

హాట్ బ్యూటీ దీప్తి సునైనా తన ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చింది. టైట్ ఫిట్‌లో తన అసలైన షేపులు చూపించింది. స్లీవ్ లెస్ గ్రీన్ డ్రెస్సులో హోయలు పోయిందీ బిగ్ బాస్ భామ. బిగుతు డ్రెస్‌లో పరువాలు చూపిస్తూ కనువిందు చేస్తుంది. చేతులు పైకెత్తి మరీ పరువాలతో రెచ్చగొడుతుందీ సెక్సీ బ్యూటీ.
చిలిపి పోజులతో ఆకట్టుకుంటుంది. ఫ్రంట్, బ్యాక్, సైడ్ యాంగిల్‌లో షేపులు చూపిస్తూ రెచ్చగొడుతుంది. దీంతో ప్రస్తుతం దీప్తి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
దీప్తి సునైనా యూట్యూబ్‌లో దుమ్ములేపుతుంది. ఆమె రీల్స్, డాన్సు వీడియోలు, వీడియో సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, దీనికితోడు అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తూ అలరిస్తుంది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామర్ ఫోటోలతో అలరిస్తుంది. తరచూ హాట్ ట్రీట్ ఇస్తూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. దీంతో నెట్టింట క్రేజీ భామగా నిలుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేస్తుంది.
దీప్తి సునైనా.. బిగ్ బాస్ షోలో మెరిసి పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీని ఉపయోగించుకుని తనని తాను పెంచుకుంది. అంతకు మించి ఆమె యూట్యూబ్ స్టార్‌గా పేరుతెచ్చుకుంది. సోషల్ మీడియా క్వీన్‌గా రాణిస్తుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్ల ఎట్రాక్ట్ చేస్తుంది.
ఇవన్నీ ఓ ఎత్తైతే మరో యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గర్ల్ ఫ్రెండ్‌గా మరింతగా పాపులర్ అయ్యింది. ఈ ఇద్దరి లవ్ స్టోరీతో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. వారి ప్రేమ కథ నెట్టింట తరచూ చర్చనీయాంశంగా మారుతుండేది.
ఘాటు ప్రేమలో ఉన్న క్రమంలోనే బిగ్ బాస్ ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొన్నాడు. ఆయన అందులో బలమైన కంటెస్టెంట్‌గా రాణించారు. కానీ మరో కంటెస్టెంట్ సిరితో ఆయన వ్యవహరించిన తీరు అందరిని ఇబ్బంది పెట్టడమే కాదు, దీప్తిని హర్ట్ చేసినట్టుంది. అందుకే ఈ బ్యూటీ షణ్ముఖ్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఆయనకు గుడ్ బై చెప్పింది. దీంతో అప్పట్లో ఈ ఇద్దరి లవ్ స్టోరీతోపాటు, బ్రేకప్ స్టోరీ కూడా సంచలనంగా మారింది. పెద్ద చర్చకు దారి తీసింది. దీప్తి బ్రేకప్ చెప్పడానికి కారణమేంటనేది అందరికి పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే చాలా వరకు సిరితో ఆయన ఇంటెన్స్ గా ఉండటమే కారణం అంతా భావిస్తున్నారు. నిజం ఏంటనేది వారికే తెలియాలి.