MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 360 కోణంలో దీప్తి సునైనా టెంప్టింగ్ ఫోజులు.. మెలికలు తిరుగుతూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ 

360 కోణంలో దీప్తి సునైనా టెంప్టింగ్ ఫోజులు.. మెలికలు తిరుగుతూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ 

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 29 2023, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 

210

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

 

310

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

410

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

510

తాజాగా దీప్తి సునైనా తన స్టైల్ మార్చి కంప్లీట్ గా సెక్సీగా మారింది. సాధారణంగా క్యూట్ గా కనిపించే దీప్తి సునైనా ఈసారి మరింత నాజూగ్గా మారింది. దీనితో బిగుతైన బట్టల్లో దీప్తి సునైనా ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

610

హాట్ గా దీప్తి సునైనా కత్తిలాంటి సొగసుతో ఆకట్టుకుంటోంది. బ్రౌన్ కలర్ డ్రెస్ లో దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. కొంచెం కొంచెం క్లీవేజ్ సొగసు ఒలికిస్తూ టీజింగ్ చేస్తోంది. 

710

 పైకెత్తుతూ దీప్తి సునైనా జీరోసైజ్ నడుముతో థైస్ అందాలు చూపిస్తూ మురిపిస్తోంది. ఈ డ్రెస్ లో దీప్తి సునైనా టీనేజ్ పిల్లలా మారిపోయింది. 

810

దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. 

910

360 డిగ్రీస్ లో దీప్తి సునైనా కవ్వించే విధంగా హావ భావాలు ఒలికిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తనపై తానే చిలిపి కామెంట్స్ వేసుకుంది. తనని ప్రేమించాలంటే అంత సులువు కాదు అంటూ దీప్తి సునైనా క్యాప్షన్ ఇచ్చింది. 

1010

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: పేరెంట్స్ మలయాళి, చదువుతోపాటే మోడలింగ్‌.. సమంత స్టార్‌డమ్ వెనుక అదిరిపోయే కథ
Recommended image2
Flora Saini: 14 నెలలు నరకం అనుభవించా, ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు.. బిగ్‌ బాస్‌ నటి సంచలన విషయాలు వెల్లడి
Recommended image3
Dhruva Natchathiram: 9 ఏళ్ల తర్వాత థియేటర్లోకి విక్రమ్‌ సినిమా.. ధృవ నక్షత్రం కి కోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved