- Home
- Entertainment
- ఫ్లోర్‌పై పడుకుని దీప్తి సునైనా చిలిపి పోజులు.. క్యూట్‌గా కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. టీషర్ట్ పై చర్చ..
ఫ్లోర్‌పై పడుకుని దీప్తి సునైనా చిలిపి పోజులు.. క్యూట్‌గా కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. టీషర్ట్ పై చర్చ..
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా క్యూట్ క్యూట్ పోజులతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో హాట్ ఫోటో షూట్లతోనూ కట్టిపడేస్తుంది.

తాజాగా దీప్తి(Deepthi Suanaina) మరింత క్యూట్ లుక్స్ లో మెరిసింది. ఆమె ఫ్లోర్‌పై పడుకుని చిలిపి పోజులిచ్చింది. కొంటెగా కవ్విస్తుంది. ఓ వైపు మెట్లపై, టేబుల్‌పై, సోఫాలో కూర్చొని నవ్వులు చిందించింది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం దీప్తిసునైనా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడమే కాదు, ఆమె ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో ఆమె పెట్టిన పోస్ట్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. `పదాలను ఉపయోగించని స్వరం ఉంది.. దాన్ని వినండి` అంటూ పేర్కొంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. `లోపల బాధ పెట్టుకుని బయటికి నవ్వుకుంటూ ఉంటున్నావ్ కదా`, `నీ కళ్లలలో ఏదో తెలియని పెయిన్ కనిపిస్తుందని అంటున్నారు. మరికొందరు ఈరోజు బాగున్నావని, మొన్న బట్టలేసుకోకుండా పోజులిచ్చావని, అందులో అస్సలు బాగలేదని అంటున్నారు.
అయితే ఇవన్నీ పక్కన పెడితే ఆమె టీషర్ట్ ఇప్పుడు చర్చకు రావడం గమనార్హం. ఆమె ధరించిన టీషర్ట్ ఎక్కడో చూసినట్టుందని, మరికొందరైతే అది మాజీ ప్రియుడు షణ్ముఖ్ టీషర్ట్ అంటున్నారు. దీంతో ఇదిప్పుడు సోషల్‌మీడియాలో రచ్చ అవుతుంది.
షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా బ్రేకప్ చెప్పిన విసయం తెలిసిందే. ఐదో సీజన్ బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ పాల్గొన్నారు. ఆ షో పూర్తయ్యాక ఆయనకు బ్రేకప్ చెప్పింది. షోలో ఆయన ఆట తీరు,ప్రవర్తన నచ్చని దీప్తి గుడ్ బై చెప్పినట్టు సమాచారం. అయితే ఆ షోలో షణ్ముఖ్.. సిరితో క్లోజ్‌గా మూవ్ అయిన విషయం తెలిసిందే.
దీప్తి సునైనా ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో ఆకట్టుకుంటుంది. స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. చిన్న చిన్న వీడియోలు, వెబ్ సిరీస్ చేస్తుంది. మొత్తంగా బిజీగా ఉంటుందీ క్యూట్ అందాల భామ. షణ్ముఖ్‌కి పోటీగా కెరీర్ పరంగా రాణిస్తుండటం విశేషం.
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా క్యూట్ క్యూట్ పోజులతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో హాట్ ఫోటో షూట్లతోనూ కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా క్యూట్ క్యూట్ పోజులతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో హాట్ ఫోటో షూట్లతోనూ కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.