MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మినీ స్కర్ట్ లో టీనేజ్ పిల్లలా దీప్తి సునైనా 360 డిగ్రీ అందాలు.. చేతులు పైకెత్తి నడుము సొగసుతో ట్రీట్

మినీ స్కర్ట్ లో టీనేజ్ పిల్లలా దీప్తి సునైనా 360 డిగ్రీ అందాలు.. చేతులు పైకెత్తి నడుము సొగసుతో ట్రీట్

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 18 2023, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 

29

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

39

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

49

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

59

తాజాగా దీప్తి సునైనా తన స్టైల్ మార్చి కంప్లీట్ గా సెక్సీగా మారింది. సాధారణంగా క్యూట్ గా కనిపించే దీప్తి సునైనా ఈసారి మరింత నాజూగ్గా మారింది. దీనితో బిగుతైన బట్టల్లో దీప్తి సునైనా ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

69

హాట్ గా దీప్తి సునైనా కత్తిలాంటి సొగసుతో ఆకట్టుకుంటోంది. వైట్ మినీ స్కర్ట్ లో దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 360 డిగ్రీ కోణంలో ఆమె బ్యాక్ సొగసు చూపిస్తూ ఇస్తున్న ఫోజులు అదుర్స్ అనే చెప్పాలి. 

79

తన డ్రెస్ కి చిన్న గ్యాప్ ఇచ్చి చేతులు పైకెత్తుతూ దీప్తి సునైనా జీరోసైజ్ నడుముతో అదరగొడుతోంది. ఈ డ్రెస్ లో దీప్తి సునైనా టీనేజ్ పిల్లలా మారిపోయింది. 

89

దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. 

99

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Kara Movie Review: కర మూవీ రివ్యూ.. ధనుష్‌, మమితా బైజుల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Thanuja Puttaswamy: అందం, అభినయంతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ
Recommended image3
Mandakini: దావూద్‌తో ఎఫైర్, సినిమాలకు దూరం.. మందాకిని జీవితంలోని చీకటి కోణాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved