Telugu

Thanuja Puttaswamy: అందం, అభినయంతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ

Telugu

బిగ్ బాస్‍తో ఇమేజ్

తనూజ పుట్టస్వామి: బిగ్ బాస్ నుంచి వచ్చాక మంచి ఇమేజ్ వచ్చింది. తనూజ పట్ల చాలా మంది పాజిటివ్‍గానే మాట్లాడుతున్నారు. ఇక అప్పటి నుంచి తనూజ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది.

Image credits: instagram/@thanuja_puttaswamy_
Telugu

అచ్చమైన తెలుగమ్మాయి

తనూజ కన్నడ అమ్మాయే అయినప్పటికీ తెలుగులో విశేషమైన క్రేజ్ ఉంది. అందులోనూ అచ్చమైన తెలుగమ్మాయిలానే కనిపిస్తుంది. 

Image credits: Instagram/Thanuja Puttaswamy
Telugu

తెలుగు ఫ్యాన్ సపోర్ట్

ముద్ద మందారం సీరియల్ నుంచే తనూజ అంటే తెలుగువాళ్లకు చాలా ఇష్టం. అందుకే బిగ్ బాస్‍కు వెళ్లాక ఆమెకు బాగా సపోర్ట్ చేశారు. 

Image credits: Instagram/Thanuja Puttaswamy
Telugu

ఇటీవల అవార్డు గెలుచుకున్న తనూజ

ఇటీవల స్టార్ మా పరివార్ అవార్డ్ కూడా గెలుచుకుంది. మొదట్లో ఈ అవార్డ్ ఫంక్షన్‌కి వెళ్లాలా వద్దా అని అనుకుందంట. ప్రజలే ఈ స్టేజ్‍పై నిలబెట్టారన్న కారణంతో వెళ్లినట్లు తనూజ చెప్పింది.

Image credits: Instagram/Thanuja Puttaswamy
Telugu

స్పెషల్ ఎట్రాక్షన్‍లా తనూజనే.

ప్రస్తుతం ఓ కుకరీ, కామెడీ షోలో ఉంది తనూజ. తన మాటలు, వంటలు, కామెడీ టైమింగ్‍తో ఆకట్టుకుంటుంది. స్పెషల్ ఎట్రాక్షన్‍లా తనూజనే. 

Image credits: Instagram/Thanuja Puttaswamy
Telugu

నెగిటివ్ కామెంట్లను వదలదు

తనూజ సెన్సిటివ్‍గా కనిపిస్తున్నా..ఎవరైనా తనపై నెగిటివ్ కామెంట్ చేస్తే అస్సలు ఊరుకోదు. ఘాటుగానే రిప్లై ఇస్తుంది.  

Image credits: Instagram/Thanuja Puttaswamy
Telugu

వివాదంలో ఇరుక్కున్న కన్నడ బ్యూటీ

అందం, అభినయంతో కట్టిపడేస్తుంది. తన లైఫ్‍లో అమ్మనే రియల్ హీరో అంట. ఇటీవల దివ్వెల మాధురితో కలిసి తిరములలో కేక్ కట్ చేసి వివాదంలో ఇరుక్కుంది.

Image credits: Instagram/Thanuja Puttaswamy

Sravanthi Chokarapu: గులాబీ రంగు చీరలో మెరిసిపోతున్న చందమామ

బిగ్ బాస్ 8, అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్ 

బిగ్ బాస్ తెలుగు 8 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్!

అక్షయ్ కుమార్ ధరించిన జీన్స్ రేపిన ఈ వివాదం తెలుసా?