- Home
- Entertainment
- దీపికా పిల్లి పింక్ జాకెట్ విప్పి పరువాల విందు.. కొంటె పోజులతో నిద్ర లేకుండా చేస్తున్న ఢీ భామ..
దీపికా పిల్లి పింక్ జాకెట్ విప్పి పరువాల విందు.. కొంటె పోజులతో నిద్ర లేకుండా చేస్తున్న ఢీ భామ..
ఢీ భామ, యాంకర్ దీపికా పిల్లి మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె మైండ్ బ్లాక్ చేసే ఫోటోలను పంచుకుంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె నయా ఫోటోలు మంటలు పుట్టిస్తున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
దీపికా పిల్లి తాజాగా పింక్ డ్రెస్‌లో మెరిసింది. ఆమె పింక్ స్కర్ట్, జాకెట్, బిగువైన బ్రా ధరించింది. జాకెట్ బటన్స్ విప్పి మరీ తన పరువాల సోకులు చూపించింది. చిలిపి పోజులతో కట్టిపడేస్తుంది. మరోవైపు కిల్లింగ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుందీ క్యూట్ బ్యూటీ.
యాంకర్‌గా మెప్పించిన దీపికా పిల్లి ఈ సారి డోస్ మరింత పెంచింది. ఈ బ్యూటీ జాకెట్ విప్పి ఎద ఎత్తులు చూపించడం ఆశ్చర్యపరుస్తుంది. కొంటె లుక్స్, విరహంతో కూడిన పోజులు నెటిజన్ల మతిపోగొడుతుంది. దీపికా పిల్లి అంటే క్యూట్ బ్యూటీగానే ఎక్కువగా చూస్తుంటారు. కానీ ఈ భామ తనలోని హాట్ యాంగిల్‌ని ఆవిష్కరించింది.
ఈ బ్యూటీ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్ కామెంట్లు చేస్తున్నారు. చూడ్డానికి చురకత్తిలా ఉన్నావని, బక్క పిల్ల కిక్కెక్కిస్తుందిగా అని, వామ్మో ఫైర్‌మీదున్న దీపికా పిల్లి అని అంటున్నారు. ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తూ, పొగుడుతూ రచ్చ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు ఆద్యంతం ఆకట్టిపడేస్తున్నాయి.
టిక్ టాక్‌తో పాపులర్ అయిన దీపికా పిల్లి తక్కువ కాలంలోనే బాగా ఎదిగింది. ఆమె `ఢీ` షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇందులో యాంకర్ రష్మితో కలిసి ఆకట్టుకుంది. అలరించింది. మహిళల టీమ్‌కి లీడర్స్ గా వ్యవహరించారు. షోలో రచ్చ రచ్చ చేశారు.
ఓ వైపు హైపర్ ఆదితో పులిహోర, మరోవైపు అందంతో ఆకట్టుకుంది. షోలో కనువిందు చేస్తూ, నయా ట్రెండీ వేర్స్ లో ఫోటో షూట్లు చేసి నెటిజన్లని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కొన్నాళ్లు `ఢీ` షోలో మెరిసి మంచి ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని, పాపులారిటీని తెచ్చుకుంది.
ఆ తర్వాత షో నుంచి బయటకు వచ్చింది. సుడిగాలి సుధీర్‌తో కలిసి `ఆహా`లో వచ్చిన `స్టాండ్ అప్ కమెడీ` షోకి ఆమె యాంకర్‌గా చేసింది. సుధీర్, దీపికా పిల్లి యాంకరింగ్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. షోని ఆద్యంతం రక్తికట్టించారు. నవ్వులు పూయించారు.
సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు నిర్మాణంలో వచ్చిన `వాటెండ్ పండుగాడ్` చిత్రంలో సుధీర్ కి జంటగా నటించింది. ఇద్దరు కలిసి మంచి రొమాంటిక్ డ్యూయెట్లు కూడా పాడుకున్నారు. కానీఆ సినిమా ఆడలేదు. దీంతో దీపికాకి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఇప్పుడు మళ్లీ గ్లామర్ షోతో మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుందీ క్యూట్ బ్యూటీ.