MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందం, క్యూట్ నెస్ తో మతి చెడగొడుతున్న దీపికా పిల్లి.. కుర్ర హృదయాలని నలిపేసే సోకుల జాతర

అందం, క్యూట్ నెస్ తో మతి చెడగొడుతున్న దీపికా పిల్లి.. కుర్ర హృదయాలని నలిపేసే సోకుల జాతర

దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపుసొంపులతో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 02 2023, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపుసొంపులతో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. 

310

దీపికా పిల్లి అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కామెడీ స్టార్స్ ధమాకా షోలో దీపికా చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ డ్రెసులో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరోవైపు దీపికా పిల్లి ఆహా ఓటిటిలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అనే షోలో సుడిగాలి సుధీర్ తో కలసి యాంకరింగ్ చేస్తోంది. 

410

దీపికా పిల్లి హీరోయిన్లని తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చూస్తుంటే ఎవరైనా మాయలో మునిగిపోతారు. అంతలా దీపికా అందంతో, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది. 

510

తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. దీపికా పరువాల హొయలు కుర్రకారు ఫిదా అవుతుండడంతో ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. 

 

610

తాజాగా దీపికా పిల్లి ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్ టాప్ థైస్ స్ప్లిట్ స్కర్ట్ లో మెరిసిపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఏదో ఫంక్షన్ కి హాజరవుతున్నట్లు ఉన్న దీపికా పిల్లి ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. 

710

ఆమె చిరునవ్వులు, హొయలు చూస్తుంటే కుర్రాళ్లు ఈ ప్రపంచాన్ని కూడా మైమరచిపోతారు అని చెప్పడం లో సందేహం లేదు. స్టైల్ గా క్యూట్ గా దీపికా పిల్లి మురిపిస్తూ కుర్రాళ్ళని విరహంతో ముంచుతోంది. 

810

త్వరలో దీపికా టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల దీపికా పిల్లి 'వాంటెడ్ పండుగాడ్ ' అనే చిత్రంలో సుడిగాలి సుధీర్ సరసన మెరిసింది. 

910

దీపికా పిల్లి కళ్ళే యువతకి మ్యాజికల్ గా ఉన్నాయి. ఆమె చూపు,  అందాలు తమకి పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి అని నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. దీపికా పిల్లి ప్రతి పిక్ అద్భుతం. 

1010

ఈ తరహాలో దీపికా గ్లామర్ కంటిన్యూ చేస్తే అనసూయ, రష్మీ లాంటి హాట్ యాంకర్స్ ని వెనెక్కి నెట్టేయడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో దీపికా పిల్లి ఫాలోవర్స్ 2 మిలియన్లు  దాటేశారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత
Recommended image2
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Recommended image3
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved