`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి బ్లూ బెర్రీ అందాలు.. దాచితే దాగునా?..తమిళ పాటకి కిర్రాక్‌ స్టెప్‌

First Published Apr 3, 2021, 5:15 PM IST

`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి బ్లూ బెర్రీ అందాలు ప్రదర్శించింది. క్యూట్‌ స్మైల్‌తో హోయలు పోయింది. మరోవైపు ఓ తమిళ పాటకి అదిరిపోయే స్టెప్పులేసింది. కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేస్తుందీ గ్లామర్‌ బ్యూటీ.