- Home
- Entertainment
- రొమాన్స్ లో మునిగి తేలుతున్న దీపికా - రణ్ వీర్ సింగ్, ఒక వైపు వివాదం నడుస్తుండగానే...
రొమాన్స్ లో మునిగి తేలుతున్న దీపికా - రణ్ వీర్ సింగ్, ఒక వైపు వివాదం నడుస్తుండగానే...
ఒక వైపు దేశవ్యాప్తంగా రణ్ వీర్ సింగ్ వివాదం నడుస్తుండగానే.. అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు రణ్ వీర్ సింగ్. తన లైఫ్ పార్ట్ నర్ దీపికా పదుకొనేతో కలిసి రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్- స్టార్ సీనియర్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ పార్ట్ నర్స్ గా మారిన ఈ ఇద్దరు.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా బీ టౌన్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. తమ లైఫ్ ను తమకు నచ్చినట్టు బ్రతుకుతున్న ఈజంట.. పబ్లిక్ రొమాంన్స్ తో హడావిడి చేస్తున్నారు.
రీసెంట్ గా బీచ్ రొమాన్స్ చేసిన ఈ జంట.. ఈసారి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో సందడి చేశారు. కలర్ ఫుల్ డ్రెడిషినల్ డ్రెస్సుల్లో ఇద్దరు ఫోటో షూట్స్ చేశారు. ఒకరిపై మరొకరి ప్రమను ఘాటుగా తెలుపుకుంటూ.. అదర చుంబనాలతో రెచ్చిపోయారు.
ఓవర్ ఆల్ గా బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అనిపించుకుంటున్న ఈ జంట తమ రొమాంటిక్... లిప్ లాక్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో శేర్ చేశారు. అభిమానుల నుంచి ఈ పిక్స్ కు అదరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఇద్దరు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అటు రణ్ వీర్ సింగ్ రీసెంట్ గా ఓ మ్యాగ్జైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ తో హడావిడి చేశాడు. అప్పటి నుంచీ దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్న వేళ... బాలీవుడ్ నుంచీ రణ్ వీర్ కు సపోర్ట్ కూడా వస్తుంది. అయితే ఇమేమి పట్టిచుకోకుండా.. ఎవరు ఎన్నైనా అనుకోనీ.. నా పని నాదే అంటున్నాడు రణ్ వీర్ సింగ్.
రీసెంట్ గా రణ్ వీర్ సింగ్ లైగర్ ఈవెంట్ లో కూడా హడావిడి చేశాడు. కోన్ని బోల్డ్ కామెంట్స్ తో తన మార్క్ చూపించాడు స్టార్ హీరో. అటు దీపికా కూడా భర్త రణ్ వీర్ కు ప్రతీ విషయంలో సపోర్ట్ గా నిలబడుతుంది.
బాలీవుడ్ తో తిరుగు లేని జంటగా మారిపోయారు వీరిద్దరు. ఆ మధ్య గెహరియా సినిమాతో దీపికా హాట్ హాట్ సీన్స్ తో హడావిడి చేసింది. పెళ్లి తరువాత కూడా ఇదేమిటి అని వస్తున్న కామెంట్స్ కు కూడా స్ట్రాంగ్ గా కౌంటర్లిచ్చింది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే.. ఏ సీన్ కైనా రెడీ అంటుంది దీపికా.
బాలీవుడ్ తో తిరుగు లేని జంటగా మారిపోయారు వీరిద్దరు. ఆ మధ్య గెహరియా సినిమాతో దీపికా హాట్ హాట్ సీన్స్ తో హడావిడి చేసింది. పెళ్లి తరువాత కూడా ఇదేమిటి అని వస్తున్న కామెంట్స్ కు కూడా స్ట్రాంగ్ గా కౌంటర్లిచ్చింది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే.. ఏ సీన్ కైనా రెడీ అంటుంది దీపికా.