సెక్స్‌ గురించి పూరీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. `మనది మెషీన్‌ గన్‌ కాదు`

First Published 15, Aug 2020, 5:23 PM

డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ సినిమాల్లో హీరోయిన్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సి అవసరం లేదు. ఆయన హీరోల్లో విలన్‌ ఛాయలు కనిపించినా బతుకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధాలను ఉంటాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యలతోనే ఆడియోలను రిలీజ్ చేస్తున్నాడు పూరి. ఈ నేపథ్యంలో తాజాగా సెక్స్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ డాషింగ్ డైరెక్టర్.

ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి పూరీ చార్మీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ప్రస్తుతం పూరి ఖాళీగా ఉన్నాడు. ఈ ఖాళీ సమయంలో జీవిత సత్యాలను ఆడియోల రూపంలో రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఆడియోలకు సోషల్ మీడియాలో సూపర్బ్‌ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్‌, రామ్‌ గోపాల్‌ వర్మ లాంటి వారు పూరి వ్యూస్‌ సూపర్బ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

undefined

తాజాగా పూరి, సెక్స్‌ పట్ట తన ఓపినియన్‌ను ఓపెన్‌గా చెప్పాడు. `సెక్స్‌ విషయంలో అబ్బాయిలు వాళ్ల గురించి వాళ్లు ఎన్నో హై ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉంటారు. ఎవడికి వాడు తను మన్మథుడు అని ఫీలింగ్‌. సిగ్గు పడే అమ్మాయిలని చూస్తే వాడు ఇంకా రెచ్చిపోతాడు. వాళ్లకి తెలియనిది ఏంటి అంటే.. అమ్యాయిలు ఫిజికల్‌గా వీక్‌ ఏమో గానీ సెక్సువల్‌గా చాలా స్ట్రాంగ్‌. సెన్సిటివ్‌గా కనిపిస్తారు గాని చంపేస్తారు.

ఆడదాని సెక్స్‌ ముందు ఏ మగాడు నిళువలేడు, ప్రతీ అందగత్తి వెనుుక ఒక అలిసిపోయిన మోగాడు ఉంటాడు. బ్రతిమిలాడుకునే బాహుబలి ఉంటాడు. యు కెన్‌ నెవర్‌ విన్‌ దెమ్. నా మాట నమ్మకపోతే నీ కర్మ. రేపు పెళ్లి అయ్యాక మీ ఆవిడ గొకుతుంటే అటు తిరిగి పడుకుంటావ్‌ చూడు, అప్పుడు నేను గుర్తొస్తాను. సెక్స్‌ అంటే భయమేస్తుంది.

సరే నేన్‌ ఏం చెప్పినా నువ్వు వినవు, ఈ వయసులో నువ్వు దాని గురించి మాత్రమే ఆలోచిస్తావు. బ్రెయిన్ చేయదు. అయినా సరే వినడానికి ట్రై చేయండి. సో ఈ స్లోగన్ గుర్తు పెట్టుకో. `మనది మెషీన్‌ గన్‌ కాదు` అంటూ తన సందేశాన్ని ముగించాడు పూరి.

loader