గట్టిగా ఏడ్చి, ఫ్రెష్‌గా స్నానం చేసి, ఓ పెగ్గేసి పడుకోండి : పూరి కొత్త పాఠం

First Published 9, Sep 2020, 2:53 PM

`ఎరికైనా బ్రేకప్‌ అయ్యిందని తెలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. బ్రేకప్‌ అనేది ఇద్దరికీ మంచిది. లవ్ వల్ల వీక్‌ అవుతాం. బ్రేకప్‌ మనల్ని తిరిగి స్ట్రాంగ్‌గా చేస్తుంది. బ్రేకప్‌ అవ్వగానే గట్టిగా ఏడ్చి, ఫ్రెష్‌గా స్నానం చేసి ఓ పెగ్గేసి పడుకోండి` అంటూ తనదైన స్టైల్‌లో హితబోద చేశాడు పూరి.

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన దైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల తన మనసులోని మాటలను పూరి మ్యూజింగ్స్‌ పేరుతో యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాడు పూరి. ఈ నేపథ్యంలో తాజాగా బ్రేకప్‌ గురించి తన అభిప్రాయాలను బోల్డ్‌ గా చెప్పేశాడు.

`ఎరికైనా బ్రేకప్‌ అయ్యిందని తెలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. బ్రేకప్‌ అనేది ఇద్దరికీ మంచిది. లవ్ వల్ల వీక్‌ అవుతాం. బ్రేకప్‌ మనల్ని తిరిగి స్ట్రాంగ్‌గా చేస్తుంది. బ్రేకప్‌ అవ్వగానే గట్టిగా ఏడ్చి, ఫ్రెష్‌గా స్నానం చేసి ఓ పెగ్గేసి పడుకోండి. మళ్లీ నెక్ట్స్ డేకి ఆ పెంట క్యారీ చేయోద్దు. ఈగో ఎక్కువగా ఉన్న వాళ్లు కాస్త ఎక్కువగా ఏడుస్తారు.

ఇంకా ఎక్కువ ఈగో ఉన్నవాళ్లు కోసేసుకుంటారు. రాంగ్ పర్సన్‌ మీద ఇంత ఖర్చు పెట్టాను. మన టైం అంతా వేస్ట్ అయ్యిందని ఏడుస్తామే తప్ప, ఆ అమ్మాయి కోసం మాత్రం కాదు. ఆ టైంలో మన ఫ్రెండ్స్ ఎవరైన మన భుజం తట్టి ఓదారుస్తుంటే ఇంకా ఏడుపొస్తుంది. సింపతీ బాగుందనిపించి ఇంకా ఏడుస్తాం. బ్రేకప్‌ గురించి బాదపడొద్దు. ఎన్ని బ్రేకప్‌లు అయితే అంత స్ట్రాంగ్‌ అవుతారు. నెక్ట్స్ బ్రేకప్‌కి ఇంత పెంట లేకుండా గ్రేస్‌ఫుల్‌గా విడిపోవటం నేర్చుకోండి.

మన అమ్మాయి ఎవరితోనో ప్రేమలో ఉందని, కంగారు పడిపోయి వాడికి వార్నింగులిచ్చి విడదీయడానికి ట్రై చేస్తాం. అవసరం లేదు. కాస్త టైం ఇస్తే వాళ్లకే బ్రేకప్‌ అయిపోద్ది. వాళ్లు విడిపోవడానికి కూడా టైం ఇవ్వాలి కదా! మన హడావిడి చూసి వాళ్లు లేచిపోతారు. గుళ్లో పెళ్లి చేసుకుంటారు. ఒకరంటే ఒకరికి తెలియదు కాబట్టి ప్రేమలో పడ్డారు. తెలిసిన రోజు విడిపోతారు. టైం ఇవ్వండి సార్!

నాలుగు రోజులు తిరగనివ్వండి. కొట్టుకునే టైం ఉండాలిగా, ప్రేమించటం, దాని కోసం నిలబడే యెధవలు ఈ రోజుల్లో దొరకటం చాలా కష్టం. వదిలేస్తే అన్నీ బ్రేకప్‌ కేసులే` అన్నాడు పూరి జగన్నాథ్‌.

loader