- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నందు, లాస్యల పరువు తీసిన అభి, దివ్య.. తులసికి దారుణమైన అవమానం!
Intinti Gruhalakshmi: నందు, లాస్యల పరువు తీసిన అభి, దివ్య.. తులసికి దారుణమైన అవమానం!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అభి (Abhi) తన తల్లి గురించి ఎంతో గొప్పగా అందరి ముందు చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత దివ్య (Divya) కూడా.. నన్ను ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు మా నాన్న స్థానంలో మా అమ్మ నిలబడి నన్ను రక్షించుకుంది అని గొప్పగా చెబుతుంది. ఇక అమ్మకే సప్పోర్ట్ ఇవ్వని నాన్న మాకేం ఇస్తారు అని ఏడుస్తుంది.
అదే క్రమంలో ప్రేమ్ (Prem) కూడా మా అమ్మ నాకు సపోర్ట్ చేసిందంటూ.. తన తల్లి గురించి ప్రౌడ్ గా చెబుతూ ఉంటాడు. అంతే కాకుండా తన తండ్రి నన్ను పట్టించుకోలేదు అన్నట్లు చెబుతాడు. దాంతో నందు తల తీసేసినట్టు గా అవుతుంది. మరోవైపు లాస్య (Lasya) కొడుకు తన తల్లి తనను బాగా చూసుకుంటుంది అని చెబుతాడు.
ఇక చివరిలో ఇవన్నీ నిజంగా కాదు.. కలలో అని లాస్య (Lasya) కొడుకు అందర్నీ నిరుత్సాహపరుస్తాడు. అంతేకాకుండా మా మమ్మీ నన్ను హాస్టల్లో చదివిస్తుంది అంటూ బాధ పడతాడు. ఎవరికి నాలాంటి లైఫ్ ఉండకూడదు అని అంటాడు. ఇక తులసి (Tulasi) ఆ ఫంక్షన్ లో అడిగిన ప్రశ్నలకు అందరినీ మెప్పించే విధంగా ఆన్సర్ చేస్తుంది.
ఆ తర్వాత లక్కీ (Lucky).. మమ్మీ హ్యాపీనెస్ కోసం ఏం చెప్పినా వింటాను అని తన తల్లిని కొంత ఆనంద పరుస్తాడు. ఆ తర్వాత ప్రేమ్, అభి, దివ్య (Divya) లు స్టేజ్ పైకి వెళ్లి ఇన్నాళ్లు తన తల్లికి ఏమీ చేయలేకపోయాము అంటూ బాధపడతారు. ఇక తన తల్లిని క్షమించమని అడుగుతారు.
ఇక తులసి (Tulasi) బెస్ట్ మదర్ అవార్డు గెలవగా.. ఆ కాంపిటీషన్ లో ఉన్న పలువురు పిల్లల ను ఇంట్లో నుంచి గెంటేసిన ఆవిడ బెస్ట్ మదర్ ఎలా అవుతుంది అని విరుచుకు పడతారు. ఈ లోపు అక్కడకు ప్రవళిక (Pravalika) పెద్ద సెలబ్రిటీ లెవెల్ లో విత్ గన్ మెన్స్ తో అక్కడికి వస్తుంది. ఇక రేపటి భాగంలో ప్రవళిక గురించి తెలుసుకోవాలి.