ఓటీటీలో విడుదలకాబోతున్న క్రేజీ తెలుగు సినిమాలివే..!

First Published 31, Aug 2020, 5:48 PM

థియేటర్‌లో సినిమా విడుదల అనేది ఇప్పట్లో చూడలేమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా విజృంభన మరింతగా  పెరుగుతుంది. దీంతో జనం గుమిగూడే సాధనమైన థియేటర్‌ ఓపెన్‌ అంటే చాలా రిస్క్ తో కూడినది. అందుకే కేంద్రం ఇంకా థియేటర్ల ఓపెన్‌కి అనుమతివ్వలేదు.

కానీ సినిమాలు థియేటర్ల కోసం వెయిట్‌ చేస్తున్నాయి. చిన్న సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నా, ఓ మోస్తారు నుంచి భారీ చిత్రాలు ఓటీటీలో రిలీజ్‌ అంటే కాస్త ఇబ్బందికర అంశమనే చెప్పాలి. కానీ థియేటర్ల ఓపెనింగ్‌ వరకు వెయిట్‌ చేయాలంటే నిర్మాతలకు భారీ నష్టం వాటిళ్లే ఛాన్స్ ఉంది. దీంతో ఓటీటీలో విడుదలకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య`, `కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా`, `బుచ్చి నాయుడు కండ్రిగ` వంటి సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు వరుసగా సినిమాలు క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం తెలుగులో ఓ అరడజను పెద్ద సినిమాలే ఓటీటీలో రాబోతుండటం విశేషం. అందులో ముందు వరుసలో ఉంది `వి`. నాని, సుధీర్‌బాబు హీరోలుగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నివేదా థామస్‌, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. ఇది అమేజాన్‌ప్రైమ్‌ వీడియోలో సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతుంది.

`వి` లాంటి పెద్ద సినిమా ఓటీటీలో రావడంతో మిగిలిన చిత్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. సాయితేజ్‌ హీరోగా, నభా నటేష్‌ హీరోయిన్‌గా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కతున్న `సోలో బ్రతుకే సో బెటర్‌` చిత్రం కూడా ఓటీటీలో రాబోతుంది. జీ5లో విడుదలకు ప్లాన్‌ జరుగుతుంది. అక్టోబర్‌లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక రామ్‌ `రెడ్‌` సినిమా చాలా రోజులుగా విడుదల కోసం వెయిట్‌ చేస్తుంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేతా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా, డిస్నీ హాట్‌స్టార్‌లో దీన్ని విడుదలకు చర్చలు జరుగుతున్నాయి.

అనుష్క రెండేళ్ల గ్యాప్‌తో నటిస్తున్న `నిశ్శబ్దం` చాలా సస్పెన్స్ లో ఉంది. ఇది ఓటీటీలో రాబోతుందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ నిర్మాతలు ఖండిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు సినిమాని నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవన్‌, షాలినీపాండే, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సూపర్‌ నటిస్తున్న `ఆకాశమే నీ హద్దురా` సినిమా సైతం ఓటీటీలో వస్తుంది. ఇది ప్రైమ్‌ వీడియోలో అక్టోబర్‌ 30న విడుదల కానుంది.

క్యారెక్టర్‌ ఆర్టిస్టు సుహాన్‌ హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న `కలర్‌ ఫోటో`ని సైతం ఓటీటీలో రాబోతుంది. ఇది `ఆహా`లో విడుదల కానుందని టాక్. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ తోనూ చర్చలు జరుగుతున్నాయట.

వీటితోపాటు `అమరం అఖిలం ప్రేమ` అనే చిన్న చిత్రం ఆహాలో సెప్టెంబర్‌ 18న విడుదల కానుంది. థియేటర్ల ఓపెనింగ్‌ విషయంలో పరిస్థితి ఇలానే ఉంటే, మున్ముందు స్టార్‌ హీరోల సినిమాలు కూడా ఓటీటీలోనే విడుదలైనా ఆశ్చర్యం లేదని టాక్‌.

loader