MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అక్క జాన్వీ కపూర్ మాజీ లవర్ తో చెల్లెలు ఖుషి ఎఫైర్?

అక్క జాన్వీ కపూర్ మాజీ లవర్ తో చెల్లెలు ఖుషి ఎఫైర్?

జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ లవ్ లో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా జాన్వీ కపూర్ మాజీ లవర్ అక్షత్ రాజన్ అని ప్రచారం అవుతుంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 21 2022, 11:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


బాలీవుడ్ అఫైర్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. టీనేజ్ కొడుకున్న 48ఏళ్ల మలైకా అరోరాతో 37 ఏళ్ల అర్జున్ కపూర్ డేటింగ్ చేయడం ఇందుకు ఉదాహరణ. ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రేమలు, సహజీవనాలు అనేకం చూశాము. తాజాగా స్టార్ కిడ్ ఖుషి కపూర్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.అక్క జాన్వీ కపూర్ మాజీ ప్రియుడు అక్షత్ రాజన్ తో ఖుషి డేటింగ్ చేస్తుందంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


వెండితెర ఎంట్రీకి సిద్దమవుతున్న ఖుషి కపూర్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.కాగా ఖుషి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటోకి అక్షత్ రాజన్ LY అని కామెంట్ పెట్టారు. దాని ఫుల్ ఫార్మ్ 'లవ్ యు' అని.
 

35
janhvi kapoor

janhvi kapoor

అక్షత్ రాజన్ కామెంట్ కి స్పందించిన ఖుషి కపూర్ సమాధానంగా ILU అని పెట్టారు. దాని అర్థం 'ఐ లవ్ యు'. ఈ జనరేషన్ లో అబ్బాయిలు అమ్మాయిలు సాధారణంగా ఐ లవ్ యూ చెప్పుకుంటారు. అంత మాత్రాన అపార్థం చేసుకోవడమేనా అని మీరు భావించవచ్చు. అయితే వీరిద్దరూ తరచూ కలుస్తున్నారు.  ప్రైవేట్ పార్టీల్లో సందడి చేస్తున్నారు. ఖుషి కపూర్, అక్షత్ రాజన్ మధ్య సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయ్యిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

45

ఇదే అక్షత్ రాజన్ గతంలో జాన్వీ కపూర్ తో ఎఫైర్ నడిపినట్లు సమాచారం ఉంది. 2016లో శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్ర ప్రీమియర్ కి అక్షత్ రాజన్ తో కలిసి జాన్వీ హాజరయ్యారు. అప్పటి నుండి వాళ్ళ మధ్య అఫైర్ నడుస్తోందన్న వాదన మొదలైంది. ఇక జాన్వీ పాల్గొనే ప్రతి పార్టీలో అక్షత్ రాజన్ కనిపించేవాడు. అదే సమయంలో జాన్వీతో అతడు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ప్రస్తుతం రాజన్ కి అక్క దూరం కాగా చెల్లెలు ఖుషి దగ్గరయ్యారని అంటున్నారు.

55

ఇదే అక్షత్ రాజన్ గతంలో జాన్వీ కపూర్ తో ఎఫైర్ నడిపినట్లు సమాచారం ఉంది. 2016లో శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్ర ప్రీమియర్ కి అక్షత్ రాజన్ తో కలిసి జాన్వీ హాజరయ్యారు. అప్పటి నుండి వాళ్ళ మధ్య అఫైర్ నడుస్తోందన్న వాదన మొదలైంది. ఇక జాన్వీ పాల్గొనే ప్రతి పార్టీలో అక్షత్ రాజన్ కనిపించేవాడు. అదే సమయంలో జాన్వీతో అతడు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ప్రస్తుతం రాజన్ కి అక్క దూరం కాగా చెల్లెలు ఖుషి దగ్గరయ్యారని అంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
MS Subbulakshmi: మరణించి 20 ఏళ్లు దాటినా.. తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి ఖాతాలో చెరపలేని రికార్డులెన్నో..
Recommended image2
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Recommended image3
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved