రష్మీ గౌతమ్ ఆ ఛాన్స్ ముందు ఎవరికి ఇస్తుంది... సుధీర్ కా లేక శేఖర్ మాస్టర్ కా?
స్టైల్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉంటుంది రష్మీ గౌతమ్. ఆమె గ్లామర్ గురించి పొగుడుతూ పోతే ఓ పుస్తకం పూర్తవుతుంది. డ్రెస్ ఏదైనా తన మార్క్ ట్రెండ్ క్రియేట్ చేయగల అందం ఆమె సొంతం.
19

హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉండే రష్మీ గౌతమ్ కి, ఫ్యాన్ బేస్ మాములుగా లేదు. మిలియన్స్ లో సోషల్ మీడియా ఫాలోయర్స్ కలిగిన రష్మీ.. కాలు బయటపెడితే ఫ్యాన్స్ కెమెరాలతో సిద్ధంగా ఉంటారు.

29
ఒక్క జబర్ధస్త్ రష్మీకి ఆ స్థాయి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ కామెడీ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో రష్మీ గౌతమ్ చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించారు.

39
వెండితెరపై సక్సెస్ కావాలంటే అనేక సమీకరణాలు ఉంటాయి. అలాగే టాలెంట్, బ్యూటీకి తోడు కొంచెం లక్ కూడా ఉండాలి. రష్మీకి ఆ లక్ వెండితెరపై తగల్లేదు. హీరోయిన్ గా పలు సినిమాలు చేసినా... సరైన హిట్ కొట్టలేదు. హిట్టు పడినా, పడకున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా అవకాశాలు రావడం ఆగలేదు.

49
రష్మీ లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్... నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ రోల్ చేశారు.

59
బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్ పై ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.శేఖర్ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో రష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారట.

69
టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్.. హీరోగా సినిమా చేస్తున్నారంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య మరింతగా ఈ న్యూస్ హల్చల్ చేస్తుండగా, హీరోయిన్ రష్మీ అని అంటున్నారు.

79
కాగా బుల్లితెర ప్రేక్షకులు సుధీర్, రష్మీ జంటగా ఓ మూవీ చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. ఈ ప్రశ్న రష్మీని కూడా అడగడం జరిగింది. చర్చలు జరుగుతున్నాయి.. ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదని సమాధానం చెప్పారు రష్మీ.

89
దీనితో బుల్లితెర యువరాణిగా వెలిగిపోతున్న రష్మీ గౌతమ్... సుధీర్, శేఖర్ మాస్టర్ ఇద్దరిలో ఎవరి ప్రక్కన హీరోయిన్ గా మొదట కనిపిస్తుందనే ఆసక్తి మొదలైపోయింది.

99
ఇక ఎప్పటి నుండో రష్మీ, సుధీర్ బుల్లితెర ప్రేమికులుగా ఉన్నారు. మేము మిత్రులమే అని వీరు చెవుతున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం వీరు లవర్స్ అంటున్నారు.

Latest Videos