మలయాళీ భామలు.. టాలీవుడ్ ని ఏలేస్తున్నారు!

First Published 16, May 2019, 11:53 AM

కేరళ ప్రాంతానికి చెందిన కొందరు మలయాళీ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. 

కేరళ ప్రాంతానికి చెందిన కొందరు మలయాళీ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. ముంబై అమ్మాయిలను దాటేసి మరీ టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నారు. అలా మన తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన కొందరు మలయాళీ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం!

నిత్యామీనన్ - 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు కూడా చక్కగా మాట్లాడగలదు. తన నటనతోనే కాకుండా వాయిస్ తో కూడా ఆడియన్స్ ని మెప్పించింది. టిపికల్ హీరోయిన్ రోల్స్ కాకుండా పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

అనుపమ పరమేశ్వరన్ - 'అ ఆ' సినిమాలో నాగవల్లి పాత్రలో జీవించేసి ఆ తరువాత పూర్తి స్థాయి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన క్యూట్ లుక్స్ తో ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకుంది.

నజ్రియా నజీమ్ - 'రాజా రాణి' అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటీ తన నటనతో చెరగని ముద్ర వేసింది.

సాయి పల్లవి - ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఫిదా'తో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

నివేదా థామస్ - 'జెంటిల్ మెన్' సినిమాలో నివేదా పెర్ఫార్మన్స్ చూసిన వారు షాక్ అయ్యారు. అంతగా పాత్రలో జీవించేసింది. అందమే కాదు అధ్బుతమైన నటన కూడా ఆమె సొంతం.

మడోన్నా సెబాస్టియన్ - తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. అది 'ప్రేమమ్'.. ఈ ఒక్క చిత్రంతో సూపర్ పాపులర్ అయింది ఈ బ్యూటీ.

మంజిమా మోహన్ - ఈ బొద్దు గుమ్మ గౌతం మీనన్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పెద్దగా అవకాశాలు లేనప్పటికీ మంచి ఫేం అయితే సంపాదించుకుంది.

నయనతార - ఈ మలయాళీ భామ మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది.

కీర్తి సురేష్ - ఈమెని తమిళ భామగా చెప్పుకుంటారు కానీ కీర్తి తండ్రి మలయాళీ.. ఆ విధంగా ఈమె మలయాళీ కుట్టి అనే చెప్పాలి. తెలుగులో ఈమెకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అమలాపాల్ - తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

అను ఎమ్మాన్యుయల్ - అమెరికాలో పుట్టి, పెరిగినప్పటికీ ఈమె మలయాళంకి చెందిన నటి. తెలుగులో 'మజ్ను' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె 'నా పేరు సూర్య', 'అజ్ఞాతవాసి' వంటి చిత్రాల్లో నటించింది.

ప్రియా ప్రకాష్ వారియర్ - తన కన్నుగీటితో ప్రపంచం మొత్తంగా అభిమానులను సంపాదించుకొని భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది.

loader