MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • సునీల్ స్టార్ హీరో కాకుండా కుట్ర చేసిన పెద్దలు ఎవరు..ఆధారాలతో సహా సంచలన వ్యాఖ్యలు

సునీల్ స్టార్ హీరో కాకుండా కుట్ర చేసిన పెద్దలు ఎవరు..ఆధారాలతో సహా సంచలన వ్యాఖ్యలు

సునీల్ టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కానీ నెమ్మదిగా సునీల్ కి హీరోగా అవకాశాలు ప్రారంభం అయ్యాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 23 2024, 06:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సునీల్ టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కానీ నెమ్మదిగా సునీల్ కి హీరోగా అవకాశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్తి అగర్వాల్ తో కలసి అందాల రాముడు చిత్రంలో సునీల్ హీరోగా నటించారు. ఆ మూవీ సూపర్ సక్సెస్ అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆ తర్వాత దర్శకత్వంలో నటించే జాక్ పాట్ కొట్టేశాడు సునీల్. రాజమోళి దర్శకత్వంలో మర్యాద రామన్న చిత్రంలో సునీల్ హీరోగా నటించారు. అక్కడి నుంచి సునీల్ పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు. పూలరంగడు, మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేశాడు. కానీ ఆ తర్వాత సునీల్ కి సరైన సక్సెస్ దక్కలేదు. 

35

సునీల్ హీరోగా ఎదగనివ్వలేదు కొందరు అనే రూమర్స్ కూడా వినిపించాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకర్ అడిగిన ప్రశ్నకి సునీల్ బదులిచ్చారు. మీ చిత్రాలకు బిజినెస్ జరగకుండా కొందరు ఇండస్ట్రీ పెద్దలు అడ్డుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది నిజమేనా అని ప్రశ్నించగా సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా వరకు కూడా అలాంటి సంఘటనలు వచ్చాయి. నా చిత్రాలకు శాటిలైట్ బిజినెస్ కాకుండా ఒక పెద్ద వ్యక్తి అడ్డుకున్నారని తెలిసింది. 

45

ఒక రేడియో ఇంటర్వ్యూ కి వెళ్లాం. ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సునీల్ తో ఇంటర్వ్యూ చేయకండి అని చెప్పారట. వాళ్లే నాకు ఈ విషయం చెప్పారు. ఎవరు ఆ నిర్మాత అని అడిగితే పేరు చెప్పం అని అన్నారు. వాళ్ళకి నేను ఏం అన్యాయం చేశానో తెలియదు. ఒక వేళ ఆ పెద్ద మనిషి నాకు ఎదురైతే.. నా మీద కోపం ఉంటే నాతో తేల్చుకో. నా సినిమాలని అడ్డుకుంటే నష్టపోయేది నా నిర్మాత. వాళ్ళ ఫ్యామిలీ వీధిన పడుతుంది అని అడుగుతా అంటూ సునీల్ తెలిపారు. 

55

రాజమౌళి గారు మీతో హీరోగా సినిమా చేశారు. కానీ మీ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ మీతో సినిమా చేయలేదు ఎందుకు అని అడగగా.. రాజమౌళి గారు ఒక చిన్న సినిమా చేద్దాం అనే ఆలోచనతో నాతో చేశారు. త్రివిక్రమ్ కి కూడా ఎప్పుడైనా ఒక కామెడీ సినిమా, చిన్న బడ్జెట్ లో చేద్దాం అని ఆలోచన వస్తే.. ఫస్ట్ ఫోన్ చేసేది నాకే అని సునీల్ తెలిపారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image2
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image3
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved