- Home
- Entertainment
- జబర్ధస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లక్షల్లో కాదు...షాకింగ్ నిజాలు బయటపెట్టిన శాంతి స్వరూప్!
జబర్ధస్త్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లక్షల్లో కాదు...షాకింగ్ నిజాలు బయటపెట్టిన శాంతి స్వరూప్!
అనకాపల్లి నుండి అమెరికాదాకా... జబర్ధస్త్ కామెడీ షో అంటే తెలియనివారంటూ ఉండరు. వయోబేధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏకైక షో జబర్ధస్త్. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో యూట్యూబ్ లో ఈ షో చూసి, రిలీఫ్ ఫీలయ్యే హాస్యప్రియులు ఎందరో..

అంత పాపులారిటీ ఉన్న షోలో కమెడియన్స్ పేర్లు కూడా అందరికీ తెలుసు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వంటి కమెడియన్స్ పేర్లు జనాలకు కొట్టిన పిండి.
ఏడేళ్లకు పైగా అత్యధిక టీఆర్పీ రేట్ తో తిరుగులేని షోగా, ఏక ఛత్రాధిపత్యం చేస్తున్న జబర్ధస్త్ లో చేసే కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లక్షల్లో ఉంటాయట. జబర్ధస్త్ వేదికపై సక్సెస్ అయితే వాళ్ళ జీవితాలు మారిపోతాయని అనేక వార్తలలో చదివాం.

అయితే నిజానికి... ఆవార్తలలో ఎటువంటి నిజం లేదని, చాలా కాలంగా జబర్ధస్త్ వేదికపై లేడీ గెటప్స్ వేస్తున్న శాంతి స్వరూప్ తెలియజేశారు. అందరూ అనుకుంటున్నట్లు కమెడియన్స్ కి ఎపిసోడ్ కి లక్షలలో రెమ్యూనరేషన్ ఉండదని అతను తెలిపాడు.

చాలా కాలంగా కొందరు కమెడియన్స్, ఐదు వేలకు, పది వేలకు కూడా ఎపిసోడ్ లో నటిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసలు విషయం బయటపెట్టాడు. రెండున్నర వేలకు, అసలు డబ్బులు తీసుకోకుండా నటించే ఆర్టిస్ట్స్ కూడా ఉన్నారట.

అలాగే బాగా ఫేమ్ సంపాదించిన కమెడియన్స్, టీం లీడర్స్ కి మాత్రం నెలకు రూ. 2-3 లక్షలు మాత్రమే ఇస్తారట. ఎపిసోడ్ కి లక్షలలో ఇచ్చే పరిస్థితులు అయితే అక్కడ లేవని అతను ఉన్న విషయం చెప్పాడు.
జబర్ధస్త్ నుండి బయటికి వచ్చేసిన నాగబాబు కూడా ఇదే విషయం లేవనెత్తాడు. జబర్ధస్త్ యాజమాన్యం తక్కువ రెమ్యూనరేషన్స్ ఇవ్వడంతో పాటు, సరైన వెల్ఫేర్ కూడా ఇవ్వరని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే జబర్ధస్త్ వలన వచ్చిన ఫేమ్ కమెడియన్స్ కి డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందని శాంతి స్వరూపం చెప్పారు. బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు రెమ్యూనరేషన్స్ ఎక్కువగా వస్తుందట.

అయితే జబర్ధస్త్ వలన వచ్చిన ఫేమ్ కమెడియన్స్ కి డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందని శాంతి స్వరూపం చెప్పారు. బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు రెమ్యూనరేషన్స్ ఎక్కువగా వస్తుందట.

జబర్ధస్త్ వేదిక ద్వారా ఎదిగిన సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ హీరోలుగా కూడా సినిమాలు చేయడం విశేషం. రచ్చ రవి, మహేష్, గెటప్ శ్రీను వెండితెరపై కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు.

జబర్ధస్త్ వేదిక ద్వారా ఎదిగిన సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ హీరోలుగా కూడా సినిమాలు చేయడం విశేషం. రచ్చ రవి, మహేష్, గెటప్ శ్రీను వెండితెరపై కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు.
అలా జబర్ధస్త్ వేదిక వాళ్ళ అభివృద్ధికి మార్గం వేసింది. జబర్ధస్త్ వలన తమ జీవితాలే మారిపోయాయని.. సుధీర్, గెటప్ శ్రీను లాంటి వారు అనేక సందర్భాలలో తెలియజేశారు.

కామెడీ షోలలో రారాజుగా వెలుగుత్న్న జబర్ధస్త్ కి పోటీగా అనేక కామెడీ షోలు వచ్చినా.. దీని ముందు నిలబడలేక పోయాయి.

కామెడీ షోలలో రారాజుగా వెలుగుత్న్న జబర్ధస్త్ కి పోటీగా అనేక కామెడీ షోలు వచ్చినా.. దీని ముందు నిలబడలేక పోయాయి.