MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ashureddy: అషురెడ్డి నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాం, ఒక బిడ్డ కూడా.. కమెడియన్ హరి దిమ్మతిరిగే స్టేట్మెంట్స్!

Ashureddy: అషురెడ్డి నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాం, ఒక బిడ్డ కూడా.. కమెడియన్ హరి దిమ్మతిరిగే స్టేట్మెంట్స్!

కొన్నాళ్లుగా అషురెడ్డి కమెడియన్ హరితో రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ స్టార్స్ షోలో ఈ జంట రెచ్చిపోతున్నారు. కాగా అషురెడ్డి, నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నామని హరి బాంబు పేల్చాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 16 2022, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ashureddy

Ashureddy

సోషల్ మీడియా హాట్ బాంబ్ అషురెడ్డి కామెడీ స్టార్స్ షోలో సందడి చేస్తున్నారు. గత రెండేళ్లుగా స్టార్ మా లో కామెడీ స్టార్స్ షో ప్రసారం అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 4 ముగిశాక అవినాష్ తో పాటు మరికొందరు కమెడియన్స్ తో కామెడీ స్టార్స్ స్టార్ట్ చేశారు. జబర్దస్త్ ని ఢీకొనలేకపోయినా కామెడీ స్టార్స్ పర్లేదు అనిపిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Ashureddy

Ashureddy

ఈ షో టీమ్ లీడర్స్ లో హరి ఒకడు. హరి-అషురెడ్డి కాంబినేషన్ స్కిట్స్ కి మంచి ఆదరణ దక్కింది. మితిమీరిన రొమాన్స్, కెమిస్ట్రీ కురిపించడం కూడా ఒక కారణం. సుధీర్-రష్మీ మాదిరి కామెడీ స్టార్స్ లో హరి-అషురెడ్డి జోడి సెట్ అయ్యారు. క్రేజీ లవ్ బర్డ్స్ గా వీరిద్దరూ చలామణి అవుతున్నారు. 
 

36
Ashureddy

Ashureddy

తన ఒంటిపై అషురెడ్డి(Ashureddy) పేరు టాటూగా వేయించుకున్నట్లు హరి ఒక సందర్భంలో చూపించాడు. ఇదిలా ఉంటే  తాజా స్కిట్ లో హరి ఒక అడుగు ముందుకేశాడు. అషురెడ్డి నా లవర్. లేచిపోయి పెళ్లి చేసుకున్నాం అన్నాడు. కాసేపటి తర్వాత బిడ్డతో వచ్చి... హనీమూన్ తర్వాత అషురెడ్డికి పిల్లలు కూడా పుట్టారని కలరింగ్ ఇచ్చాడు.

46
Ashureddy

Ashureddy

ఇదంతా స్కిట్ లో భాగమైనప్పటికీ వీరి ప్రేమ, పెళ్లి కహానీలు ఆసక్తి కలిగించాయి. ఒక దశలో హరి-అషురెడ్డి మధ్య సీరియస్ లవ్ స్టోరీ నడుస్తుందన్నట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. 
 

56
Ashureddy

Ashureddy

కాగా అషురెడ్డి సోషల్ మీడియాలో దారుణమైన ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చే ఆదాయం పెంచుకోవడం కోసం స్కిన్ షోలో బౌండరీలు దాటేస్తున్నారు. అషురెడ్డి ఫోటోలు చూసిన జనాలు పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 
 

66
ashureddy

ashureddy

సదరు కామెంట్స్ కి అషురెడ్డి తనదైన శైలిలో సమాధానం చెప్పింది. కామాం తురాణం... అంటూ తప్పు మీ దృష్టిలో ఉంది, నా బట్టల్లో కాదంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. జనాలు ఎంతగా విమర్శలు చేస్తున్నా... ఐ డోంట్ కేర్ అంటూ... ముందుకు వెళుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved