MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శ్రీముఖిపై పదేపదే వల్గర్ కామెంట్స్, ఆ కమెడియన్ కావాలనే చేశాడా..యాంకర్ రవితో ముడిపెడుతూ అసభ్యంగా.. 

శ్రీముఖిపై పదేపదే వల్గర్ కామెంట్స్, ఆ కమెడియన్ కావాలనే చేశాడా..యాంకర్ రవితో ముడిపెడుతూ అసభ్యంగా.. 

ధనరాజ్ కూడా గతంలో శ్రీముఖి విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ఓ షోలో ధనరాజ్ శ్రీముఖిని వల్గర్ గా ప్రశ్నించిన విధానం పెద్ద ఎత్తున దుమారం రేపింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 19 2024, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sreemukhi

Sreemukhi

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. శ్రీముఖి గురించి అప్పుడప్పుడూ ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. గతంలో శ్రీముఖి, యాంకర్ రవిపై కొన్ని పుకార్లు వినిపించాయి. అయితే తాము షోలో చేసేదంతా ఆడియన్స్ కోసమే అని అందులో నిజం లేదని పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. 

37

ఇప్పుడు బుల్లితెరపై కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ కామెడీ ఎక్కువవుతోంది. శ్రీముఖి, అనసూయ, రష్మీ లాంటి యాంకర్స్ పై వేదికపైనే కొందరు డబుల్ మీనింగ్ కామెడీ చేయడం గతంలో వివాదంగా మారింది. ఇక ధనరాజ్ కూడా గతంలో శ్రీముఖి విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ఓ షోలో ధనరాజ్ శ్రీముఖిని వల్గర్ గా ప్రశ్నించిన విధానం పెద్ద ఎత్తున దుమారం రేపింది. ధనరాజ్ జబర్దస్త్ కమెడియన్ గా ఆ తర్వాత టాలీవుడ్ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. 

47

ధనరాజ్ అసభ్యంగా ప్రశ్నించిన ప్రశ్నల వల్ల శ్రీముఖి బాగా హర్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. దేశముదురులు అనే షోలో ధనరాజ్ శ్రీముఖిని ఇంటర్వ్యూలో చేస్తున్నట్లు స్కిట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ధనరాజ్ ఇప్పటి వరకు నువ్వు ఎంత మందికి ముద్దు పెట్టావు ? యాంకర్ రవికి ముద్దు పెట్టావు కదా ఎలా అనిపించింది ? ముద్దు పెట్టడానికి ఎన్ని టేకులు తీసుకున్నావు ? ఇలా వరుసగా అసభ్యకర ప్రశ్నలు సంధించాడు. 

57

అది షో కాబట్టి చేసేది లేక శ్రీముఖి సమాధానం ఇచ్చింది. రెండు టేకుల్లో ముద్దు పెట్టేశాను అని చెప్పింది. వెంటనే ధనరాజ్ అంటే ముద్దు పెట్టడం లో నీకు ఎక్స్పీరియన్స్ బాగా ఉంది అని అంటాడు. లేదు రవి ముద్దు పెట్టాడు అని శ్రీముఖి మాట మార్చుతుంది. అంటే నీకు పెట్టించుకోవడంలో ఎక్స్పీరియన్స్ ఉంది అంటూ అసభ్యంగా ధనరాజ్ ప్రశ్నించాడు. 

67
ధన్ రాజ్ - 2.5-3 లక్షలు

ధన్ రాజ్ - 2.5-3 లక్షలు

ఆ షో టెలికాస్ట్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడం జరిగింది. దీనితో శ్రీముఖి బాగా డిస్ట్రబ్ అయిందట. ఆ రోజు నేను వేరే షూటింగ్ నుంచి రావడం వల్ల ఆలస్యం అయింది. నా దగ్గర స్కిట్ లేదు. ఏదో ఒకటి చేయమన్నారు. ఇంటర్వ్యూ లాగా ఒక స్కిట్ ప్లాన్ చేశా. సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగా. ఆడియన్స్ తో పాటు శ్రీముఖి కూడా ఎంజాయ్ చేస్తూ సమాధానం ఇచ్చింది. 

77

కానీ అది బయటకి వచ్చిన తర్వాత కామెంట్స్ మొదలయ్యాయి. అందరూ కొంత పార్ట్ మాత్రమే కట్ చేసి వైరల్ చేశారు. షో అంతా బావుంటుంది. కానీ అది మాత్రమే వైరల్ చేశారు. చాలా ట్రోలింగ్ చేశారు. దీని గురించి శ్రీముఖిని అడిగితే.. ధనరాజ్ ఇలాంటివి వంద వస్తుంటాయి. పట్టించుకోకు. జనాలు పిచ్చోళ్ళు కాదు. మనం ఎలాంటి వాళ్ళమో వారికి తెలుసు. నేనేమి ఫీల్ కావడం లేదు.. అంతా కూల్ అంటూ శ్రీముఖి తనకి చెప్పినట్లు ధనరాజ్ క్లారిటీ ఇచ్చారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved