MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన హాస్య బ్రహ్మా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన హాస్య బ్రహ్మా

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. ఇప్పటికే పలువురు టీవీ స్టార్లు, యాంకర్‌లు, ఇతర సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటగా.. తాజాగా ఓ లెజెండరీ స్టార్‌ కూడా ఈ చాలెంజ్‌లో భాగస్వామి అయ్యాడు.

1 Min read
Author : Satish Reddy
Published : Jun 27 2020, 08:33 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
13

ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన హాస్య నటుడు బ్రహ్మానందం మొక్కలు నాటారు. శుక్రవారం మణికోండ లోని తన నివాసంలో మొక్కలు నాటిన బ్రహ్మానందం ఎంతో  మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడిన విషయాలను ఉదయభాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులకు వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

తాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మానందం గారికి ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిని కాపాడేందుకు ఒంటికాలిపై తపస్సు చేస్తుంది ఒక్క చెట్టు మాత్రమే అని. ఇది  అక్షర సత్యం ప్రకృతి పట్ల తనకు ఉన్న బాధ్యతను బ్రహ్మానందం గారు నాతో పంచుకున్నారు అని చెప్పారు.

33

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని అందుకు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఆ ఫోటోలను చూస్తుంటే నేలతల్లి పై కూర్చొని తన తల్లికి సేవ చేస్తున్నట్లు కనిపిస్తుందని. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది మొక్కలు నాటాలని ఆశిస్తున్నానని ఉదయభాను బ్రహ్మానందం తో చెప్పారు.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Duniya Vijay Daughter: ఫుల్ డ్రెస్ వేసుకున్నా వదల్లేదు.. బాలకృష్ణ విలన్ కూతురికి చేదు అనుభవం అనుభవం
Recommended image2
Viswanath & Sons Trailer Review: కొడుకుని చూసుకోమంటే ఐ లవ్యూ చెప్పింది.. విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ ట్రైలర్‌ ఎలా ఉందంటే
Recommended image3
Vijay Sangeetha: విజయ్-సంగీత లవ్ స్టోరీ టూ డివోర్స్ డ్రామా.. అసలు ఏం జరిగింది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved