MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కమెడియన్ అలీ ఫస్ట్ లవ్ స్టోరీ.. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి దూరం.. కారణం ఎవరో తెలుసా?

కమెడియన్ అలీ ఫస్ట్ లవ్ స్టోరీ.. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి దూరం.. కారణం ఎవరో తెలుసా?

కమెడియన్ అలీ (Ali) జీవితంలో ఎంతగానో ఇష్టపడ్డ అమ్మాయిని దూరం చేసుకున్నారు. ఆమె కోసం ఓ వస్తువును కూడా కొనిచ్చారు. కానీ ఒకరి నిర్ణయం మేరకు ఆమెను దూరం చేసుకున్నారు అలీ. ఆయన లవ్ స్టోరీ ఎలా సాగిందో చూద్దాం.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 21 2024, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ కమెడియన్ అలీ (Comedian) గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయన నటన, హాస్యానికి ఎంతో మంది ఆడియెన్స్, అభిమానులుగా మారారు. ఆయన ప్రత్యేకమైన హాస్యంతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

టాలీవుడ్ లో రూపుదిద్దుకున్న ఎన్నో చిత్రాల్లో నటించారు. లవ్, రొమాంటిక్, యాక్షన్, మరిన్ని హిట్ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. ప్రతి స్టార్ సినిమాలో మన అలీ కనిపించిన విషయం తెలిసిందే.

36

ఇదిలా ఉంటే.. అలీ వ్యక్తిగత విషయాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఫ్యామిలీకి సంబంధించిన డిటెయిల్స్ కూడా కొద్దిరోజుల కిందనే అభిమానులకు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.

46

అదేంటో కాదు... అలీ ఫస్ట్ లవ్ స్టోరీ గురించి తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో అలీనే చెప్పారు. కొన్ని రోజుల కిందటి ఆయన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

56

ఇంతకీ అలీ మొట్టమొదటిసారిగా ఇష్టపడింది ఎవరినో కాదంట.. వాళ్ల పక్కింటి అమ్మాయినే అని చెప్పారు. కొద్దికాలం ప్రేమలోనూ మునిగి తేలారంట. ఓసారి వర్షం పడుతున్న సమయంలో ఆమె కోసం గొడుకు కొనుక్కొని మరీ వెళ్లి ఇచ్చాడంట.

66

అంతలా ప్రేమించిన అమ్మాయిని అలీ వదులుకోవడానికి కారణం వాళ్ల అమ్మగారని కూడా చెప్పారు. అమ్మకోసం తను ఎంతగానో ఆశలు పెట్టుకున్న అమ్మాయికి దూరమవడం ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత జుబేదాను పెళ్లి చేసుకున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Recommended image2
Top 10 Heroes: సీఎం విజయ్ కి షాక్, అల్లు అర్జున్ కు పెద్ద దెబ్బ, టాప్ 10 హీరోల లిస్ట్.. ప్రభాస్ కు ఇక తిరుగులేదుగా..
Recommended image3
Rohit: అతడు కనిపిస్తే క్యాసెట్ ముక్క దొరికేది కాదు, చిరంజీవి కూడా.. అడ్రెస్ లేకుండా పోయింది అందుకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved