MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • CM Vijay : దళపతికి షాక్ ఇచ్చిన త్రిష, రజినీకాంత్... సూపర్ స్టార్ పై ట్రోలింగ్ కారణం ఇదే?

CM Vijay : దళపతికి షాక్ ఇచ్చిన త్రిష, రజినీకాంత్... సూపర్ స్టార్ పై ట్రోలింగ్ కారణం ఇదే?

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మొదటి  పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే ఆయనకు త్రిష, రజినీకాంత్ శుభాకాంక్షలు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 23 2026, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ముఖ్యమంత్రి అయ్యాక విజయ్  మొదటి బర్త్ డే..
Image Credit : X

ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ మొదటి బర్త్ డే..

తమిళ స్టార్ హీరో విజయ్, సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక  ఆయన తన మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా 'తమిళగ వెట్రి కళగం' పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి సంబరాలు చేసుకున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పుట్టిన రోజున కూడా అసెంబ్లీకి వచ్చిన దళపతి
Image Credit : X

పుట్టిన రోజున కూడా అసెంబ్లీకి వచ్చిన దళపతి

విజయ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  ఆయన బర్త్ డే రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో, అక్కడి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు కూడా సీఎంకు విషెస్ చెప్పారు. అయితే ఇంతమంది విషెస్ చెప్పినా, తమిళనాడు మొత్తం ఇద్దరి విషెస్ కోసం ఎదురుచూసింది. కానీ ఆ ఇద్దరూ నిన్న శుభాకాంక్షలు చెప్పలేదు.

34
త్రిషకు థ్యాంక్స్ చెపుతున్న విజయ్ అభిమానులు..
Image Credit : Instagram

త్రిషకు థ్యాంక్స్ చెపుతున్న విజయ్ అభిమానులు..

ఆ ఇద్దరిలో ఒకరు నటి త్రిష. గత కొన్నేళ్లుగా విజయ్ పుట్టినరోజుకు త్రిష పెట్టే పోస్టులు వివాదాలకు దారితీశాయి. అందుకే ఈసారి ఆమె ఏం పోస్ట్ పెట్టి రచ్చ చేస్తుందోనని విజయ్ అభిమానులు  భయపడ్డారు. కానీ వాళ్లకు సంతోషం కలిగించేలా త్రిష ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. తన పోస్ట్ వల్ల సీఎం విజయ్ ఎలాంటి విమర్శలు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే త్రిష సైలెంట్‌గా ఉన్నారని అంటున్నారు. అందుకే విజయ్ అభిమానులు ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నారు.

44
రజినీకాంత్ ను ట్రోల్ చేస్తున్న దళపతి సైన్యం..
Image Credit : instagram

రజినీకాంత్ ను ట్రోల్ చేస్తున్న దళపతి సైన్యం..

మరోవైపు, విజయ్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పని మరో ప్రముఖ వ్యక్తి సూపర్ స్టార్ రజినీకాంత్. విజయ్ సీఎం అయినప్పటి నుంచి రజినీకాంత్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డీఎంకే, ఏడీఎంకే కూటములతో రజినీకాంత్ చర్చలు జరిపారంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధమని రజినీ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, విజయ్ పుట్టినరోజుకు రజినీకాంత్ మౌనంగా ఉండటంతో నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image2
Facts: జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? లేడి యూట్యూబర్ చెప్పిన సంచలన విషయాలు...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved