MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Raashi khanna: యంగ్‌ ఏజ్‌లో రాశీఖన్నా లవ్‌ బ్రేకప్‌.. డేటింగ్‌తో బాడీలో మిరాకిల్‌, ఏం జరిగిందంటే?

Raashi khanna: యంగ్‌ ఏజ్‌లో రాశీఖన్నా లవ్‌ బ్రేకప్‌.. డేటింగ్‌తో బాడీలో మిరాకిల్‌, ఏం జరిగిందంటే?

రాశీఖన్నా యంగ్‌ ఏజ్‌లోనే లవ్ బ్రేకప్‌ అయ్యిందట. దీంతో తనకు ఆరోగ్య సమస్య వచ్చిందని, కానీ ఆ తర్వాత మరో వ్యక్తితో డేటింగ్‌ చేయడం వల్ల వెయిట్‌ తగ్గిపోయిందట. క్రేజీ విషయాన్ని బయటపెట్టింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 01 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో అలరించబోతున్న రాశీఖన్నా
Image Credit : instagram/@raashiikhanna

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో అలరించబోతున్న రాశీఖన్నా

స్టార్‌ హీరోయిన్‌ రాశీఖన్నా ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో రాబోతుంది. ఆమె `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో నటించింది. ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు రాశీఖన్నాకి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఆమె తన  డేటింగ్‌ విషయాలను బయటపెట్టింది.  తాను రెండు సార్లు లవ్‌ లో పడ్డట్టు వెల్లడించింది. యంగ్‌ ఏజ్‌లోనే బ్రేకప్‌ అయ్యిందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యంగ్‌ ఏజ్‌లో రాశీఖన్నా బ్రేకప్‌
Image Credit : instagram/@raashiikhanna

యంగ్‌ ఏజ్‌లో రాశీఖన్నా బ్రేకప్‌

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ప్రమోషన్స్ లో భాగంగా రాశీఖన్నా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో రాశీఖన్నా మాట్లాడుతూ, తనకు యంగ్‌ ఏజ్‌లోనే బ్రేకప్‌ అయ్యిందట. దీంతో చాలా డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలిపింది. దీని కారణంగా తను బాగా బరువు పెరిగిందట. థైరాయిడ్‌ కూడా వచ్చిందట. తాను ఏం చేసినా బరువు తగ్గలేదట. జిమ్‌కి వెళ్లినా కూడా బరువు తగ్గలేదు. థైరాయిడ్‌ అనేది ఫిజికల్‌ ప్రాబ్లమ్‌ కంటే, అదొక మానసిక సమస్య అని తెలిపారట.

Related Articles

Related image1
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
Related image2
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
35
డేటింగ్‌తో బరువు తగ్గిన రాశీఖన్నా
Image Credit : instagram/@raashiikhanna

డేటింగ్‌తో బరువు తగ్గిన రాశీఖన్నా

అయితే ఆతర్వాత కొన్ని రోజులకు తాను మరోసారి లవ్‌ లో పడిందట. మరో వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడట. అతనితో డేటింగ్‌ చేసిందట. దీంతో ఆ తర్వాత తనకు తెలియకుండానే వెయిట్‌ తగ్గిందట. అది చాలా అమెజింగ్‌గా అనిపించిందని, అది ఎలా సాధ్యమో తనకు అర్థం కాలేదని తెలిపింది రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతుంది. మొత్తంగా ఇప్పటికే రెండుసార్లు డేటింగ్‌లో పడిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఆమె డేటింగ్‌లోనే ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం రాశీఖన్నా స్లిమ్‌గా ఉంది. నయా లుక్‌లో ఆకట్టుకుంటోంది.

45
ఉస్తాద్ తో సక్సెస్‌ అందుకునేందుకు రాశీ ప్రయత్నం
Image Credit : instagram/@raashiikhanna

ఉస్తాద్ తో సక్సెస్‌ అందుకునేందుకు రాశీ ప్రయత్నం

రాశీఖన్నా చివరగా `తెలుగు కదా` చిత్రంలో నటించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇక ప్రస్తుతం ఆమె పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్‌తో రాశీఖన్నా తొలిసారి నటించిన చిత్రమిది. హరీష్‌ శంకర్‌ రూపొందించిన ఈ చిత్రంలో శ్రీలీల మరో హీరోయిన్‌. ఈ మూవీతో తాను స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌ కావాలని ప్లాన్‌ చేసుకుంటోంది రాశీఖన్నా.

55
రాశీఖన్నా సినిమాలు
Image Credit : instagram/@raashiikhanna

రాశీఖన్నా సినిమాలు

రాశీఖన్నాకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కానీ సక్సెస్‌ రావడం లేదు. అదే సమయంలో పెద్ద హీరోలతో ఛాన్స్ లు కూడా రావడం లేదు. దీంతో మీడియం రేంజ్‌ మూవీస్‌కే పరిమితమయ్యింది రాశీ. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు హిందీ సినిమాలు, ఒక తమిళ చిత్రం ఉంది. వీటితో అయినా సక్సెస్‌ అందుకుంటుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Related Stories
Recommended image1
Rashmika Record: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రష్మిక! పెళ్లి ఫోటో ఆసియాలోనే నంబర్ 1
Recommended image2
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved