MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • డైరెక్టర్ చెప్పిందల్లా చేశా.. 'ఆచార్య' మూవీ విషయంలో బాధపడింది అందుకే, చిరంజీవి కామెంట్స్

డైరెక్టర్ చెప్పిందల్లా చేశా.. 'ఆచార్య' మూవీ విషయంలో బాధపడింది అందుకే, చిరంజీవి కామెంట్స్

ఆచార్య, భోళా శంకర్ చిత్రాల పరాజయాలు మెగా ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తొలిసారి నటించిన ఆచార్య మూవీ అంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 14 2025, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
megastar chiranjeevi

megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం కూడా ప్రారంభమైంది. ఇటీవల చిరంజీవికి వాల్తేరు వీరయ్య తప్ప సరైన సక్సెస్ లేదు.  దీంతో ఈ రెండు చిత్రాలపై మెగా ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
megastar chiranjeevi

megastar chiranjeevi

ఆచార్య, భోళా శంకర్ చిత్రాల పరాజయాలు మెగా ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తొలిసారి నటించిన ఆచార్య మూవీ అంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు. పైగా ఈ చిత్రంలో రాంచరణ్ కూడా నటించారు.

35
Chiranjeevi

Chiranjeevi

ఆచార్య ఫ్లాప్ పై చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లాప్ మూవీస్ ని ఎలా తీసుకుంటారు? ఆచార్య లాంటి మూవీ నిరాశపరిచినప్పుడు ఎలా ఫీలయ్యారు? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి చిరంజీవి సమాధానం ఇస్తూ.. నా కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసే వాడిని. ఫెయిల్యూర్ వస్తే కుంగిపోయేవాడిని. ఇది కెరీర్ బిగినింగ్ లో మాత్రమే. ఆ తర్వాత మెచ్యూరిటీ వచ్చాక హిట్స్, ఫ్లాపులని పట్టించుకోవడం మానేశాను.

45

ఆ తర్వాత వచ్చిన ఫ్లాప్ చిత్రాలు నాపై ప్రభావం చూపలేదు. ఫ్లాప్ చిత్రాలని తట్టుకునే శక్తి నాకు ఇప్పుడు ఉంది. ఆచార్య విషయానికి వస్తే.. ఆ చిత్రం కూడా నన్ను ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేదు. అది దర్శకుడు ఛాయిస్.. దర్శకుడు చెప్పిందల్లా మేము చేసాం. కానీ ఆచార్య చిత్రంలో చిన్న నిరాశ ఏంటంటే.. నేను చరణ్ కలిసి నటించిన తొలి చిత్రం ఈ విధంగా ఫ్లాప్ కావడం కాస్త బాధ కలిగించింది. దాని నుంచి త్వరగానే బయటికి వచ్చేసాం అని చిరంజీవి అన్నారు.
 

55

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం ఫాంటసీ కథాంశంతో రూపొందుతోంది. ఇక అనిల్ రావిపూడి చిత్రం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొంది. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత కూడా ఒక నిర్మాత. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేసినా అల్లు అర్జున్ హ్యాండిచ్చారా ? సీఎంతో డిన్నర్ కి హాజరైన నాగార్జున..
Recommended image2
సుడిగాలి సుధీర్ ఇంట్లో పండుగ వాతావరణం, ఎందుకో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved