MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నార్త్ లో టీఆర్పీ రేటింగ్స్ పడిపోయిన ప్రతిసారీ లేపేది చిరంజీవే, అదీ మెగాస్టార్ సత్తా..ఆ మూవీ ఏంటో తెలుసా ?

నార్త్ లో టీఆర్పీ రేటింగ్స్ పడిపోయిన ప్రతిసారీ లేపేది చిరంజీవే, అదీ మెగాస్టార్ సత్తా..ఆ మూవీ ఏంటో తెలుసా ?

హిందీలో బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్స్ పడిపోయిన ప్రతిసారీ తాము చిరంజీవి నటించిన ఒక సినిమాని ప్లే చేసేవాళ్ళం అని సమీర్ నాయర్ తెలిపారు. ఆయన గతంలో స్టార్ నెట్ వర్క్ లో పనిచేశారు. హిందీ ఆడియన్స్ లో చిరంజీవి క్రేజ్ ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 05 2025, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి క్రేజ్ 
Image Credit : Asianet News

చిరంజీవి క్రేజ్ 

 మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించారు. ఇప్పటికీ చిరు కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవిపై 90వ దశకంలో బిగ్గర్ దేన్ బచ్చన్ అనే ప్రశంసలు కురిశాయి. అప్పట్లో చిరంజీవి తీసుకునే రెమ్యునరేషన్ అమితాబ్ కంటే అధికంగా ఉండేదట. చిరంజీవి అలాంటి హవా చూపించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హిందీ బుల్లితెరపై మెగాస్టార్ సత్తా
Image Credit : our own

హిందీ బుల్లితెరపై మెగాస్టార్ సత్తా

చిరంజీవి క్రేజ్ తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితం కాదు. ఈ విషయాన్ని సమీర్ నాయర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సీఈవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన స్టార్ నెట్ వర్క్ లో వివిధ విభాగాల్లో పనిచేశారు. టీవీ ఛానల్స్ అంటే టీఆర్పీ రేటింగ్స్ వెనుక పరిగెత్తడం సహజం. తమకి మంచి టీఆర్పీ రేటింగ్స్, వ్యూస్ తీసుకువచ్చే కంటెంట్, ప్రోగ్రామ్స్, సినిమాలపైనే వారి ఫోకస్ ఉంటుంది. 

Related Articles

Related image1
చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున నలుగురితో రొమాన్స్ చేసి పెళ్లి కాకుండా ఉండిపోయిన హీరోయిన్.. కారణం అతడేనా
Related image2
దుమ్ము దులిపేస్తున్న ఓజీ.. కాంతార చాప్టర్ 1ని బీట్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ
35
నార్త్ లో అదరగొట్టే చిరంజీవి సినిమా అదే
Image Credit : our own

నార్త్ లో అదరగొట్టే చిరంజీవి సినిమా అదే

నార్త్ లో హిందీ ఆడియన్స్ అభిరుచుకి తగ్గట్లుగా టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలు ఉండాలి. హిందీలో ఎప్పుడైనా టీఆర్పీ రేటింగ్స్ పడిపోతే మేము వెంటనే చిరంజీవి గారి ఇంద్ర ది టైగర్ సినిమా ప్లే చేసేవాళ్ళం. ఆ మూవీని ఎన్నిసార్లు ప్లే చేసినా అద్భుతమైన రేటింగ్స్ వచ్చేవి అని సమీర్ నాయర్ అన్నారు. నార్త్ లో తెలుగు మాస్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంద్ర ది టైగర్ అనేది చిరంజీవి ఇంద్ర చిత్రానికి హిందీ డబ్బింగ్ వెర్షన్. హిందీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని టీవీల్లో ఎగబడి చూసేవారు అని సమీర్ నాయర్ తెలిపారు. 

45
వారణాసి బ్యాక్ డ్రాప్
Image Credit : our own

వారణాసి బ్యాక్ డ్రాప్

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హిందీలో విపరీతమైన క్రేజ్ ఉంది. నార్త్ లో టెలివిజన్ లో అద్భుతంగా ప్రదర్శించబడిన చిత్రాల్లో ఇంద్ర ది టైగర్ ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ సినిమా వారణాసి బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. రాయలసీమ ఫ్యాక్షనిస్టు కొన్ని పరిణామాల వల్ల వారణాసిలో అజ్ఞాత జీవితం గడుపుతుంటారు. వారణాసిలో జరిగే సన్నివేశాలు, సోనాలి బింద్రే గ్లామర్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. ఇంటర్వ్యూలు నుంచి ఈ మూవీ మరో మలుపు తిరుగుతుంది. 

55
హిందీ అగ్ర చిత్రాలకు ధీటుగా
Image Credit : Asianet News

హిందీ అగ్ర చిత్రాలకు ధీటుగా

నార్త్ లో ఇంద్ర ది టైగర్ చిత్రం వైఆర్ఎఫ్ ఫిలిమ్స్, కరణ్ జోహార్ ఫిలిమ్స్, షారుఖ్ ఖాన్ సినిమాల కంటే ధీటుగా టీఆర్పీ రేటింగ్ రాబట్టింది అని హిందీ ఫిలిం క్రిటిక్స్ చెబుతున్నారు. పదేళ్లపైకి పైగా ఈ చిత్రం హిందీ బెల్ట్ లో అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ రాబట్టింది. తెలుగులో ఇంద్ర చిత్రం మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా తెలియజేస్తూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున నలుగురితో రొమాన్స్ చేసి పెళ్లి కాకుండా ఉండిపోయిన హీరోయిన్.. కారణం అతడేనా
Recommended image2
దుమ్ము దులిపేస్తున్న ఓజీ.. కాంతార చాప్టర్ 1ని బీట్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved