MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి, విజయశాంతి పోటాపోటీగా నటించిన టాప్ 7 మూవీస్.. అన్ని ఇండస్ట్రీ హిట్లు ఎలా సాధ్యం ?

Chiranjeevi: చిరంజీవి, విజయశాంతి పోటాపోటీగా నటించిన టాప్ 7 మూవీస్.. అన్ని ఇండస్ట్రీ హిట్లు ఎలా సాధ్యం ?

మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పట్లో అభిమానులకు పండగే. వీరి కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. అంతకు మించి ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 17 2026, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. చిరంజీవి ఖైదీ చిత్రం తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. నిర్మాతలు దర్శకుడు మెగాస్టార్ తో సినిమా చేసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో చిరంజీవి సరసన ఎందరో హీరోయిన్లు వారిలో విజయశాంతి, రాధా, రాధికా, సుహాసిని లాంటి వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు. చిరంజీవి విజయశాంతి లది అయితే తిరుగులేని కాంబినేషన్. చిరంజీవి, విజయశాంతి ఇద్దరూ ప్రతి చిత్రంలో పోటీపడి నటించారు. అందుకే వీరి కాంబోలో ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు పడ్డాయి. చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన టాప్ 6 సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఛాలెంజ్
Image Credit : Asianet News

ఛాలెంజ్

1984లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా విజయశాంతి, సుహాసిని హీరోయిన్లుగా ఛాలెంజ్ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

38
పసివాడి ప్రాణం
Image Credit : our own

పసివాడి ప్రాణం

ఇది కూడా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే. ఇందులో థ్రిల్లింగ్ స్టోరీతో పాటు అదిరిపోయే మ్యూజిక్ ఆడియన్స్ కి విపరీతంగా ఆకట్టుకుంది. మొట్టమొదటి సారి తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి బ్రేక్ డ్యాన్స్ ని ఈ సినిమాతో పరిచయం చేశారు. ఈ మూవీలో చిరంజీవి, విజయశాంతి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. పసివాడి ప్రాణం మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.

48
స్వయం కృషి
Image Credit : Facebook / Megastar chiranjeevi

స్వయం కృషి

ఈ మూవీలో చిరంజీవి నట విశ్వరూపం చూడొచ్చు. విజయశాంతి కూడా చిరంజీవికి పోటీగా నటనలో అదరగొట్టారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.

58
యముడికి మొగుడు
Image Credit : imdb

యముడికి మొగుడు

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు తిరగరాసింది. ఈ మూవీలో విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించారు. చనిపోయిన తర్వాత యమలోకం నుంచి తిరిగి వచ్చి తనలాగే ఉండే మరో వ్యక్తి శరీరంలోకి హీరో ప్రవేశించే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

68
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
Image Credit : Asianet News

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

ఇది కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే. ఇది కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో చిరంజీవికి అత్తగా లెజెండ్రీ నటి వాణిశ్రీ నటించారు. ఈ మూవీలో విజయశాంతి గ్లామర్ తో, నటనతో ఆకట్టుకున్నారు.

78
కొండవీటి దొంగ
Image Credit : Asianet News

కొండవీటి దొంగ

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి, విజయశాంతి, రాధా నటించారు. ఈ మూవీలో విజయశాంతి పోలీస్ అధికారిగా కనిపిస్తారు. చిరంజీవి, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.

88
గ్యాంగ్ లీడర్
Image Credit : Asianet News

గ్యాంగ్ లీడర్

చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం మాస్ సినిమాలకు బెంచ్ మార్క్ అయింది. ఈ మూవీలో చిరంజీవి మ్యానరిజమ్స్, వియజయశాంతి గ్లామర్, సంగీతం, యాక్షన్ సీన్స్ అన్నీ పీక్స్ లో ఉంటాయి. కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
2nd TEST • PAK vs SL 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Mirnalini Ravi Wedding: లంకావి దీవిలో వరుణ్‌ తేజ్‌ హీరోయిన్ లవ్‌ మ్యారేజ్‌.. పెళ్లికొడుకు ఎవరంటే?
Recommended image2
Apoorva: 10 వారాల నుంచి తేరగా తింటూ కూర్చుంటోంది, వర్షిణిని ఏకిపారేసిన అపూర్వ.. 10 నిమిషాలు దుమ్ము దుమారం
Recommended image3
Anirudh Controversy : వై దిస్ కొలవెరి... ధనుష్‌ను పట్టించుకోని అనిరుధ్? కృతజ్ఞత మరచిపోయాడా ?
Related Stories
Recommended image1
Jr NTR last 5 Movies: ఎన్టీఆర్ చివరి 5 సినిమాల రిజల్ట్స్..చెడగొట్టింది అదొక్కటే, నెక్స్ట్ సినిమాల లైనప్ ఇదే
Recommended image2
Apoorva: 10 వారాల నుంచి తేరగా తింటూ కూర్చుంటోంది, వర్షిణిని ఏకిపారేసిన అపూర్వ.. 10 నిమిషాలు దుమ్ము దుమారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved