MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: చెల్లి ఇంట్లో లేదని బాధపడుతున్న చిన్మయి.. దేవి కోసం బట్టలు కుడుతున్న దేవుడమ్మ!

Devatha: చెల్లి ఇంట్లో లేదని బాధపడుతున్న చిన్మయి.. దేవి కోసం బట్టలు కుడుతున్న దేవుడమ్మ!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 7తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

2 Min read
Author : Navya G
Published : Sep 07 2022, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మాధవ్, రాధ ఆదిత్యతో మాట్లాడితేనే దేవి నీ అక్కడికి పంపలనే  ఆలోచన వచ్చింది. ఇంక వాళ్ళ అమ్మతో మాట్లాడితే దేవి తో పాటు తను కూడా వెళ్లిపోవాలి అనుకుంటుంది.  దేవి కి,రాధ కి వాళ్లతో అనుబంధం పెరిగిపోతుంది, ఇలా జరగకూడదు. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో చిన్నయి భోజనం చేస్తూ, అమ్మా ఈ పచ్చడి చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది ఈ పచ్చడి దేవికి ఇంకా నచ్చుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అమ్మా,నీ భాష దేవికి వచ్చింది, నాన్న భాష నాకు వచ్చింది కదా.మరి నీ భాష నాకెందుకు రాలేదు అని అడగగా, అలా లేదమ్మా అది దేవుడు చేతిలో ఉంది అని అంటుంది రాద. అప్పుడు చిన్నయి, అమ్మా, నువ్వంటే నాకు ఇష్టం కదా! నాకు నీ భాష వచ్చి, దేవికి నాయన అంటే ఇష్టం కదా, దేవికి నాయన భాష వచ్చి ఉంటే బాగుండేది కదా అని అంటుంది.ఆ తర్వాత సీన్ లో దేవుడమ్మ దేవికి కొలతలు తీస్తుంది. ఇప్పుడెందుకు తీస్తున్నావ్ అవ్వ అని అనగా, నేను నా చేతులతో నీకు రేపు పండగకి బట్టలు కుడతాను అని అంటుంది.
 

36

 నీకు బట్టలు కుట్టడం కూడా వచ్చా అమ్మ అని అనగా పొలం పని కూడా నేను బాగా చేస్తాను అని అంటుంది దేవుడమ్మ. పొలం పని నువ్వే కాదు మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది అని దేవి అంటుంది. అప్పుడు దేవుడమ్మz రుక్మిణి కి కూడా ఇదే వయసున్న కూతురో, కొడుకో ఉంటారు కదా! ఎన్ని బాధలు పడి ఉంటుందో. హాయిగా ఇక్కడికి వచ్చి ఉంటే మంచి జీవితాన్ని అనుభవించేది కదా అని అనుకుంటుంది.ఆ తర్వాత చిన్మయి, రుక్మిణి ఇద్దరు పడుకొని ఉంటారు.అప్పుడు చిన్మయికి దేవిని గురించి పీడకల వస్తుంది.
 

46

 వెంటనే "దేవి" అని లెగుస్తుంది. అమ్మ దేవి లేకపోతే నాకు ఏదోలాగా ఉన్నది,దేవిని తెచ్చేసుకుందామమ్మ, లేకపోతే నన్ను ఆఫీసర్ సార్ ఇంటికి పంపించమ్మా, దేవి లేకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు రుక్మిణిని గట్టిగా హద్దుకొని పడుకుంటుంది ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ దేవికి లంగా కుట్టి ఇస్తుంది. దేవి అలా చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది  ఇంతలో ఆదిత్య అక్కడికి వచ్చి ఇంత రాత్రి వరకు ఎందుకమ్మా ఉండడం అని అడగగా, దేవి మనింటికి ఎప్పుడో కాని రాదు,అలాంటప్పుడు కూడా పడుకోడం ఎందుకు.
 

56

హాయిగా దేవి తో ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది. అప్పుడు ఆదిత్య దేవి చూస్తూ మురిసిపోతాడు. ఇది చూస్తున్న సత్య అసలు ఆదిత్యకి దేవి అంటే ఎందుకు ఇష్టం.అత్తయ్యకి దేవి ఇష్టమున్నది అంటే ఒక అర్థం ఉన్నది ఇంట్లో చిన్నపిల్లలు లేని లోటు తీరుస్తుంది. మరి ఆదిత్యకి దేవి అంటే ఎందుకు ఇష్టం. అయినా అక్క దేవి నీ  ఇక్కడ ఉంచడానికి ఎలా ఒప్పుకుంది అని అనుకుంటుంది.ఆ తర్వాత సీన్ లో  జానకమ్మ తన భర్తతో కలిసి ఇల్లు అలంకరిస్తున్నప్పుడు చిన్నయి ఏది అని అడుగుతుంది.
 

66

 అప్పుడు రాద,చిన్మయిని తయారు చేస్తుంది అని అంటారు.రాధా చిన్మయిని చీరలో తయారుచేస్తుంది. అప్పుడు జానకమ్మ,అచ్చు మహాలక్ష్మి లా ఉన్నావు. రాదలాగే ఉన్నావు అని అంటుంది. అయినా నాకు మూడేం బాలేదు. నేను అలిగాను, నాకు దేవి కావాలి అని అంటుంది చిన్నయి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved