టాప్‌ లెస్‌ వర్క్‌ అవుట్‌.. ఫేస్‌ మాస్క్స్‌తో `బ్రా`.. నటి‌ వీడియో వైరల్

First Published 20, Jul 2020, 5:13 PM

కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సినీ తారలకు అభిమానులతో కమ్యూనికేషన్ తగ్గిపోయింది. సినీ తారలకు సంబంధించిన వార్తలు కూడా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్తల్లో కనిపించేందుకు సెలబ్రిటీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

కరోనా మహహ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు వింత వింత పనులు చేస్తున్నారు. కొంత మంది ఇంటి పనులు, మరికొంత మంది ఇంటి పనులు చేస్తున్నారు. కొందరు తమ వర్క్‌ అవుట్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇంకొందరూ త్రో బ్యాక్‌ ఫోటోలతో అభిమానులతో టచ్‌ లో ఉంటున్నారు.

అయితే వీటితొ నాటు అభిమానుల్లో, ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తారలు. ముఖ్యంగా మాక్స్‌, శానిటైజర్‌ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్‌ నటి మాస్క్‌ వినియోగంపై అవగాహన కలిగించేలా ఓ హాట్ ప్రయోగం చేసింది.

ఛల్సియా హ్యాండ్లర్‌ అనే అమెరికన్‌ నటి, తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. సర్జికల్ మాస్క్‌లను స్పోర్ట్స్‌ బ్రాలా తన ఎదకు అడుగ్గా పెట్టుకొని వర్క్‌ అవుట్స్ చేస్తున్న వీడియోను ఫాలోవర్స్‌ కోసం షేర్ చేసింది. ఆ వీడియోతో పాటు మాస్క్ వాడండి అంటూ కామెంట్ చేసింది.

వీడియోలో బరువులు ఎత్తుతూ లాంజెస్‌ చేస్తూ కనిపించింది ఛల్సియా. నోరు, ముక్కును కవర్‌ చేస్తూ మాస్క్ ధరించటంతో పాటు తన ఎదను కవర్‌ చేసేందుకు రెండు మాస్క్‌లను ముడి వేసి వాటినే బ్రాలా ధరించింది ఛల్సియా. `ప్రతీ ఒక్కరు మాస్క్‌ను ధరించాలి. ఎందుకంటే నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా` అంటూ కామెంట్ చేసింది.

ప్రజలు తమ పిల్లలు స్కూల్‌లకు వెళ్లాలి అనుకుంటున్నారు. మనం మన హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ను ధూషిస్తున్నాం. అందుకే మాస్క్‌ తీసుకొని మీ శరీరం మీద ఎక్కడో ఒక చోట పెట్టుకోండి. అంటూ కామెంట్ చేసింది.

అయితే హ్యాండ్లర్ పోస్ట్ చేసిన వీడియోపై కొంత మంది నెటిజెన్లు ఫైర్‌ అయ్యారు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో కోసం స్కిన్‌ షో చేసేందుకు రెండు మాస్క్‌లను వృధా చేసింది అంటూ ఆమెను ట్రోల్‌ చేశారు.

మరికొందరు ఛల్సియాకు మద్దతు ఇచ్చారు. ఆమె ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి ఫన్నీ ప్రయత్నం చేసింది అంటూ ఛల్సియా హ్యాండ్లర్‌ను సమర్ధించే ప్రయత్నం చేశారు.

loader